పుంగనూరు: ప్రారంభమైన బీసీ ధర్మదీక్ష

0
151

మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం "పూలే-మండల్ భవన్"లో శనివారం, బిసివై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ "బీసీ ధర్మ దీక్ష" పేరుతో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. దశాబ్దాలుగా బీసీలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయానికి వ్యతిరేకంగా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఈ కఠోర దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా బీసీ సోదరులు, ప్రజలు సంఘీభావం తెలిపారు# తురుమురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
వేదక్షరి స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ విశేష స్పందన ముఖ్యఅతిథిగా జనసేన నేత జొన్న రాజేష్
*వేదాక్షరి స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ కు విశేష స్పందన*   *ముఖ్య అతిధిగా జనసేన నేత జొన్న...
By Rajini Kumari 2025-12-21 09:11:28 0 307
Andhra Pradesh
విజయవాడ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఘోర రోడ్డు ప్రమాదం
కృష్ణాజిల్లా.  పెనమలూరు నియోజకవర్గం.. ఉయ్యూరు..   బ్రేకింగ్.. స్క్రోలింగ్. ...
By Rajini Kumari 2026-04-13 08:18:04 0 186
Telangana
రామగుండం : లంచంతీసుకుంటూ దొరికిన RI
పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం తాసిల్దార్ కార్యాలయంలో రైతు వెంకటస్వామి నుంచి...
By Sunka Santhosh 2026-04-09 10:49:42 0 243
Tamilnadu
"ప్రజల కోసం.. ప్రక్షాళన బాటలో శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త చెరువు...
By Sidhu Maroju 2026-04-25 12:55:59 0 393
Telangana
గోషామహల్‌లో డబుల్ బెడ్‌రూం పట్టాల పంపిణీ.|
"మంత్రులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్" హైదరాబాద్  గోషామహల్ నియోజకవర్గంలో గురువారం...
By Sidhu Maroju 2026-07-02 08:13:50 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com