వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ ని ఆవిష్కరించిన ఎంమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
Posted 2026-04-12 07:00:08
0
180
మంచిర్యాల జిల్లా వాలీ బాల్ టోర్నమెంట్ పోస్టర్ల ను ఆవిష్కరించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాయ్స్ హై స్కూల్ లో ఈనెల 18,19వ తేదీల్లో నిర్వహించే వాలీ బాల్ టోర్నమెంట్ పోస్ట్ లను ఆవిష్కరించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు క్రీడాకారులందరికీ భోజన సదుపాయం కల్పిస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Pipri in adilabad public meeting
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు...
The Rise of "Quiet Commuting"
A fascinating lifestyle shift is dominating May 2026: "quiet commuting." With hybrid work firmly...
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జూలై 1 నుండి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు జిల్లా ఎస్పీ నితిక పంత్
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల దృష్ట్యా, ప్రశాంత వాతావరణ పరిస్థితులను మరింత...
SS Khandare: Architect of Modern Ladakh Police Leadership
Satish Shriramaji (S.S.) Khandare, IPS, a distinguished AGMUT cadre officer, became the inaugural...
Pooja Elangbam, IAS: Inspiring Leadership in Manipur
From a determined UPSC aspirant to Deputy Commissioner of Bishnupur, Pooja Elangbam, IAS,...