మదనపల్లె: మద్యం దుకాణాలపై పోలీసుల ఉక్కుపాదం.
Posted 2026-04-06 04:11:19
0
203
మదనపల్లె పట్టణంలోని మద్యం షాపుల వద్ద జరుగుతున్న అఘాయిత్యాలు, దాడుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం రాత్రి 10 గంటలకే మద్యం దుకాణాల వద్దకు చేరుకుని, నిర్దేశిత సమయానికి షాపులను మూయించారు. పర్మిట్ రూముల్లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న విక్రయాలపై నిఘా పెట్టారు. ఎక్సైజ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నా, పోలీసులు మాత్రం కఠినంగా వ్యవహరిస్తూ అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లె: చిప్పిలి గ్రామంలో పులి సంచారం.
మదనపల్లె మండలం చిప్పిలి గ్రామ సమీపంలో పులి సంచరించినట్లు శనివారం కలకలం రేగింది. కృష్ణ కిషోర్...
నాన్నగారు దేశం కోసం ధర్మంకోసం ఇంతలా పాకులాడుతుంటే నువ్వెందుకు కనపడకుండా పోయావ్? బగీరత్ బాబు..సురేష్ సందరికారి
మా భగి బాబు ఒక్కరోజు కనపడకపోతేనే విలవిల్లాడిపోతాం అలాంటిది మన కరీంనగర్ ఆణిముత్యం సాక్చాత్తూ...
పరస్పర రాజీతోనే కక్షిదారులకు సత్వర న్యాయం : జస్టిస్ కె లక్ష్మణ్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : జిల్లా న్యాయ సేవల అథారిటీ మేడ్చల్ -...
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో...