జగ్జీవన్ రామ్ జయంతి

0
470

మనూర్ :- మనూర్ మండలంలోని బాధల్ గవ్ గ్రామ చౌరస్థలో మాజీ ఉప ప్రధాని, స్వసంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలాగే జీవన్ గారు మరియు మనూర్ మండల పోలీస్ అధికారి గోవింద్ గారు మరియు గ్రామ ప్రజలు నివాళులు అర్పించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలిగే జీవన్ గారు మాట్లాడుతు. బడుగు బలహీన వర్గాలకోసం.సమాజంలొ సమానత్వం కోసం బాబు జగ్జీవన్ రామ్ పోరాటం మరువలేనిది అని కొనియాడారు. అయన చేసిన పోరాటం మర్చిపోలేనిది అని అన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
: Dial 100 ఆధునీకరణ - నిమిషాల్లో మీ దగ్గరకు AP పోలీస్
 అత్యవసర సమయంలో సహాయం కోసం Dial 100 సేవలను పూర్తిగా ఆధునీకరించారు. కాల్ రాగానే GPS ద్వారా...
By Kalaga Sailaja 2026-07-01 10:16:57 0 217
Chhattisgarh
Chhattisgarh Monsoon: Rains Boost Kharif Agriculture
The India Meteorological Department (IMD) has officially confirmed that the southwest monsoon has...
By Lokeshwari Panthadi 2026-07-02 04:19:40 0 215
Andhra Pradesh
మదనపల్లి: మరణించిన హోంగార్డు కుటుంబానికి అండగా పోలీస్ శాఖ.
విధి నిర్వహణలో అకాల మరణం చెందిన కేవీ పల్లె పోలీస్ స్టేషన్ హోంగార్డు వేణుగోపాల్ కుటుంబానికి పోలీస్...
By Pagadala Venkateswar 2026-03-02 11:50:26 0 201
Andaman & Nikobar Islands
A&N Administration launches Online Services on National Single Window System to enhance ‘Ease of Doing Business’
 A&N Administration has made thirty essential Government services available exclusively...
By Bharat Aawaz 2025-06-25 11:51:15 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com