నిమ్మనపల్లి లో తాగునీటి కోసం ఘర్షణ – నలుగురికి గాయాలు.

0
186

మంగళవారం నిమ్మనపల్లె మండలంలోని బాలినాయునిపల్లె పంచాయతీ కత్తిరివాండ్లపల్లెలో తాగునీటి వివాదం ఘర్షణకు దారితీసింది. కులాయి వద్ద నీళ్లు తీసుకునేందుకు వెళ్లిన పుష్పావతి (60), లోకేశ్వరి (20)లకు మల్లయ్యతో వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగి ఇరువర్గాలు గొడవపడగా, మల్లయ్య కొడవలితో దాడి చేయడంతో పుష్పావతి, లోకేశ్వరి గాయపడ్డారు. ప్రతిదాడిలో మల్లయ్య, అతని భార్య లక్షుమ్మలు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Search
Categories
Read More
Bihar
Bihar Startup Policy Boosts Innovation and Enterprise
The Bihar Startup Policy is playing a significant role in fostering innovation, entrepreneurship,...
By Fathima Safa 2026-06-24 07:33:34 0 105
International
Women's Reservation Bill: The Political Game and the Hidden Reality
The implementation of the 2023 'Nari Shakti Vandan Adhiniyam' has sparked a fresh political row....
By Hazu MD. 2026-05-18 09:35:16 0 436
Andhra Pradesh
పీపీపీ వైద్యంపై రాజకీయ యుద్ధం
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ఒక రాజకీయ యుద్ధ క్షేత్రాన్ని...
By John Baji 2025-12-25 05:08:54 0 312
Andhra Pradesh
మార్చి 16 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ (APOSS - 2026) 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని :జిల్లా జాయింట్ కలెక్టర్ భావన.,ఐ. ఏ.ఎస్.,
బాపట్ల: ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కేంద్రాలు,  పరీక్షలు జరిగే...
By Gadiyapudi Narendra 2026-02-17 15:50:05 0 211
Telangana
హన్మాజిపేట పాఠశాలలో పరీక్ష ఫలితల్లో విద్యార్థినిల ప్రతిభ
వేములవాడ రూరల్: మండలం హన్మాజిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు విద్యా ఫలితాల్లో తమ సత్తా...
By Kodam Prasad 2026-04-23 15:55:09 0 350
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com