పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

0
203

రొంపిచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు యాక్సిస్ బ్యాంకులో పనిచేస్తున్న శుభారాణి (34) పీలేరు నుంచి స్కూటీపై వస్తుండగా రోడ్డుపై ఆగి ఉన్న కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మహిళను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. భర్త సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ చెప్పారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
గురు పౌర్ణమి వేళ షిర్డీ సాయిబాబాకు ఏపీ భక్తుడి ఖరీదైన కానుక.
గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా షిర్డీ సాయిబాబాకు భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. ఏపీలోని...
By Pagadala Venkateswar 2026-07-31 10:05:04 0 116
Telangana
నిజామాబాద్:ప్రజలను ప్రేమించే నాయకుడు బిగాలా గణేష్గుప్త
ప్రజా సేవను పదవిగా కాకుండా బాధ్యతగా భావించిన నాయకుడు గణేష్ బిగాలా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో...
By Sadaq Sadaq 2026-07-02 09:31:09 0 157
Rajasthan
Rajasthan Cabinet Approves Medical Tourism, Green Energy & Urban Policies
On July 15, Rajasthan’s State Cabinet led by CM Bhajan Lal Sharma approved three...
By Bharat Aawaz 2025-07-17 07:24:18 0 2K
Andhra Pradesh
ముఖ్యమంత్రి మారిన విశాఖ ఉక్కు సమస్య తీరేనా
ముఖ్యమంత్రి స్థానంలో నాయకులు మారినా విశాఖ ఉక్కు కార్మికుల నిరసన శిబిరాలు అలాగే ఉన్నాయని తెలంగాన...
By Rajini Kumari 2025-12-27 10:27:07 0 248
Andhra Pradesh
భవానిపురం సిఐ ఉమామహేశ్వరరావు కామెంట్స్
విజయవాడ సిటీ..   భవానిపురం సిఐ ఉమామహేశ్వరరావు కామెంట్స్..   భవానిపురం పోలీస్...
By Rajini Kumari 2025-12-31 10:33:38 0 255
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com