పుంగనూరు: సిబిఐ అధికారి పేరుతో పది లక్షలు స్వాహ: వివాహిత

0
195

పుంగనూరు మండలం వనమల దీన్నే గ్రామంలో ఓ వివాహితను సిబిఐ అధికారిగా నమ్మించి, పది లక్షల 20 వేల రూపాయలు, 45 లక్షల రూపాయల విలువైన మూడు చెక్కులు తీసుకొని మోసం చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన వివాహిత పుంగనూరు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై సిఐ సుబ్బారాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
మరో అడ్వెంచర్ సభ్ మెరైన్ లో ప్రయాణిస్తున్న రాష్ట్ర పతి ద్రౌపది ముహూర్తము..
రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము మరో అడ్వెంచర్ కు సిద్ధమవుతున్నారు. కర్ణాటక లోని కార్వార్ హార్బర్ నుంచి...
By Karapati Gopi 2025-12-28 02:21:38 0 452
Andhra Pradesh
ఉత్తరాంధ్ర జిల్లాల్లో 60 మంది టెన్త్ టాపర్లకు ప్రభుత్వ విప్ వేపాడ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం.
లోకేష్ సారథ్యంలోని 'వంద రోజుల ప్రణాళిక'తోనే అద్భుత ఫలితాలని వేపాడ వెల్లడి టెన్త్ ఉత్తీర్ణత 81.1...
By Pagadala Venkateswar 2026-05-04 06:20:20 0 141
Andhra Pradesh
పులిచెర్ల మండలంలో ఆగని ఒంటరి ఏనుగు దాడి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం...
By Kothuru Murali 2026-02-21 08:35:53 0 180
Andhra Pradesh
తండ్రితోపాటు వేటపాలెం హాస్పిటల్ కు వచ్చిన 10 సంవత్సరముల పాప తప్పిపోయి...
తండ్రితోపాటు వేటపాలెం హాస్పిటల్ కు వచ్చిన 10 సంవత్సరముల పాప తప్పిపోయి వేటపాలెం నుండి చీరాల వైపు...
By Gadiyapudi Narendra 2026-01-03 16:33:36 0 280
Andhra Pradesh
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి  రోజురోజుకీ పెరిగిపోతున్న బిల్లుల కారణంగా...
By Thokala Sivaji 2026-04-16 06:29:25 0 403
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com