మదనపల్లెలో అనుమానాస్పద మృతి.. దర్యాప్తు ప్రారంభం.
Posted 2026-03-24 03:33:00
0
225
మదనపల్లె పట్టణంలో సోమవారం అన్సర్ (65) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బొంబూవీధికి చెందిన అన్సర్, స్థానిక ఖాజా కూరగాయల మార్కెట్‌లో రైటర్‌గా పనిచేస్తున్నాడు. ఇంట్లో తలకు గాయాలతో కనిపించిన అతడిని కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Transnational Syndicate Crushed: NCB Narcotics Bust
The Narcotics Control Bureau (NCB) dealt a massive blow to the illicit drug trade operating...
Chitra, IAS: Championing People-Centric Governance in Kerala
The Journey Begins
"The true strength of governance lies in its ability to...
తిరుమల లడ్డుపై అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో YSRCP ఫిర్యాదు.
గుంటూరు: పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా...
ముదిరాజ్ సంఘం నూతన కమిటీ పరిచయం : పాల్గొన్న ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బోయిన్ పల్లి ముదిరాజ్ సంఘం నూతన కమిటీ పరిచయ...
Forest Conservation and Biodiversity Efforts in Chhattisgarh
Chhattisgarh is strengthening forest conservation and biodiversity protection through various...