నేపాల్‌తో సిరీస్‌కు నవీన్ ఎంపిక: రాయలసీమకు గర్వం.

0
190

ఉమ్మడి చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్ణమల గ్రామానికి చెందిన షూటింగ్ బాల్ క్రీడాకారుడు నవీన్, ఇండియా-నేపాల్ ద్వైపాక్షిక సిరీస్‌కు ఎంపికయ్యారు. ఏప్రిల్ 7, 8 తేదీల్లో నేపాల్‌లోని ఖాట్మండులో జరిగే ఈ సిరీస్‌లో నవీన్ భారత జట్టు తరపున ఆడనున్నారు. రాయలసీమ షూటింగ్ బాల్ జిల్లాల కన్వీనర్ నరేష్ బాబు, అన్నమయ్య షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి గౌతమి, తిరుపతి జిల్లా కార్యదర్శి నాగరాజులు నవీన్‌ను అభినందించి, సిరీస్‌లో రాణించాలని ఆకాంక్షించారు.

Search
Categories
Read More
SURAKSHA
: AI Cameras Drones Make West Bengal Roads Safer for Everyone Daily
West Bengal Traffic Police uses AI CCTV and drones to cut road accidents. Cameras auto-detect...
By Kalaga Sailaja 2026-07-01 12:43:30 0 83
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై శివనామస్మరణ వైభవంగా
పత్రికా ప్రకటన    ఇంద్రకీలాద్రిపై శివనామ స్మరణం - వైభవంగా శ్రీ మల్లేశ్వరస్వామి వారి...
By Rajini Kumari 2026-02-16 07:33:41 0 232
Andaman & Nikobar Islands
Swaraj Dweep Clinches Double Guinness World Records
Swaraj Dweep, formerly known as Havelock Island, has made global headlines by securing two...
By Lokeshwari Panthadi 2026-06-30 08:29:54 0 91
SURAKSHA
Kento Danggen IAS: Driving Labour Reforms With Vision
A senior Arunachal Pradesh administrator, Kento Danggen is leading the Labour & Employment...
By Lokeshwari Panthadi 2026-08-03 07:39:38 0 250
Jharkhand
Jharkhand Strengthens Education and Skill Development
Jharkhand continues to enhance education and skill development through improved school...
By Fathima Safa 2026-07-03 15:37:35 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com