మదనపల్లె ఆసుపత్రిలో మందుల కొరత.. ఎమ్మెల్యే షాజహాన్ ఆగ్రహం.

0
199

శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన పత్రికా సమావేశంలో, ఎమ్మెల్యే షాజహాన్ భాష మందుల కొరత, సెక్యూరిటీ లోపాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎముకల వైద్యుడిని తక్షణమే సరెండర్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటం ప్రతి డాక్టర్ బాధ్యత అని, ఏ సమస్య వచ్చినా వెంటనే RMO, సూపరింటెండెంట్‌కు తెలియజేయాలని ఆయన సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె ఆసుపత్రిలో మందుల కొరత.. ఎమ్మెల్యే షాజహాన్ ఆగ్రహం.
శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన పత్రికా సమావేశంలో, ఎమ్మెల్యే...
By Pagadala Venkateswar 2026-03-20 11:49:04 0 200
Andhra Pradesh
రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టుపై సీఎం సమీక్ష
*for scrolls*   *అమరావతి*    *రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం...
By Rajini Kumari 2026-01-29 13:38:48 0 243
BMA
Visualizing Sound: Spectrographs Exposing Voice Fakes
When evaluating the likelihood that an audio file's contents have been altered, journalists now...
By JoinBMA 2026-08-21 18:05:31 0 338
Andhra Pradesh
▪️*అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.* 🧘‍♀️
▪️*అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.* 🧘‍♀️   *__Dr. గొట్టిపాటి లక్ష్మీ.* జూన్...
By Chennaiah Kati 2026-06-21 01:18:45 0 107
SURAKSHA
Tenzing Gelek IAS: Advancing Sikkim's Healthcare Vision
A distinguished IAS officer serving as the Secretary, Health & Family Welfare Department,...
By Lokeshwari Panthadi 2026-07-28 07:42:27 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com