పేకాట స్థావరం పై దాడి
Posted 2026-03-18 14:33:54
0
811
బుధవారం ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నక్కల వారి పాలెం నందు జరుగుచున్న పేకాట స్థావరం పై ఎస్ఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో దాడి చేశారు ఆ దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 11200 నగదు ఆరు మొబైల్ ఫోన్లు ఆరు బైక్లు స్వాధీనపరుచుకున్నారు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
PDS బియ్యం అక్రమంగా తరలిస్తున్న రేండు వాహనాలు స్వాధీనం, 6 టన్నుల PDS బియ్యం పట్టివేత.
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ...
హైడ్రా మోడల్‌కు చెన్నై ఫిదా… ₹1200 కోట్ల భూమి స్వాధీనం.|
హైదరాబాద్: నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, నాలాల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన...
Consumer Shield: Press Forcing Safety Product Recalls
Investigative consumer journalism wields immense commercial power by testing dangerous household...
Dr. A. Koan, IPS: A Guardian of Law and Public Service
Dedicated to strengthening public safety, modern policing, and citizen-centric governance in the...
ప్రధాని మోదీ స్పీచ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి
ఫ్రమ్ హోమ్ (ఇంటి నుండి పని) కి ప్రాధాన్యత ఇవ్వండి - ప్రధాని మోదీ
ఒక సంవత్సరం వరకు...