పుంగనూరు: అగ్నిప్రమాదంలో రూ 20 వేల నష్టం
Posted 2026-03-17 07:01:17
0
193
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో సోమవారం వరిగడ్డి వామికి అగ్ని ప్రమాదం సంభవించింది. యనమసామనపల్లి గ్రామానికి చెందిన నాగార్జున రెడ్డికి చెందిన ఈ వామిలో సుమారు రూ. 20 వేల నష్టం వాటిల్లినట్లు పుంగనూరు అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Odisha Tourism and Culture Growth: Heritage and Progress
Odisha’s tourism and cultural heritage continue to attract visitors from across India and...
Heatwave Forces Cancellation of CM Grievance Hearings
Amidst a blistering summer, the Odisha government has officially cancelled the Chief Minister's...
Our Mission: From Silence to Strength
Our Mission: From Silence to Strength
In a world of noise, the stories that matter most...
విజయవాడ నగరపాలక సంస్థ 62వ డివిజన్లో 43 లక్షలతో ఉద్యానవనం ప్రారంభం
విజయవాడ నగరపాలక సంస్థ
27-12-2025
*ఈ పార్క్ ప్రజలది దీన్ని...