అన్నమయ్య జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్.
Posted 2026-03-13 07:17:53
0
216
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీసులు గురువారం ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా, హెల్మెట్ ధరించనివారు, సీట్ బెల్ట్ వాడనివారు, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన కూడళ్లలో గంజాయి, మద్యం అక్రమ రవాణాపై నిఘా ఉంచడంతో పాటు, పట్టణాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించి, ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అనంతపురం: జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుప రిమాండ్ ... జిల్లా జైలుకు తరలింపు
జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుపెట్టిన కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్ట్... 14...
గుడివాడ ఖ్యాతి మరింత పెరిగేలా జాతీయ కబడ్డీ పోటీలు
*గుడివాడ ఖ్యాతి మరింత పెరిగేలా జాతీయ కబడ్డీ పోటీలు: విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని*
...
Punjab Fortifies Riverbanks: ₹600-Crore Flood Shield Ready
In a major milestone for state safety, the Punjab Water Resources Department has officially...
YS Jagan: జగన్‌కు స్థిరత్వం లేదు: మంత్రి అనగాని.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు రాజకీయ స్థిరత్వం లేదని, రాజధాని విషయంలో ఆయన పూటకో మాట...
ఉద్యమకారులపై కేసులు అప్రజాస్వామికం – సీపీఐ జిల్లా కార్యదర్శి
సీపీఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు సోమవారం మాట్లాడుతూ, ప్రజల పక్షాన ఉద్యమాలు చేపట్టే...