మదనపల్లె: సెక్యూరిటీ గార్డ్‌కు ఉత్తమ సేవా పురస్కారం.

0
260

మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రామాంజులు, తన విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు గాను గురువారం ఉత్తమ అవార్డు అందుకున్నారు. ములకలచెరువు మండలం దేవలచెరువుకు చెందిన రామాంజులు, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని ఆసుపత్రి నర్సింగ్ హెడ్ మంజుల ప్రశంసించి, అవార్డును అందజేశారు. ఈ గుర్తింపు పట్ల ఆసుపత్రి సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు

Like
1
Search
Categories
Read More
SURAKSHA
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
 నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు నిన్న పోలీసులు తీవ్రంగా శ్రమించారు. పీక్...
By Kalaga Sailaja 2026-06-27 06:31:41 0 81
Andhra Pradesh
*25 న ముఖ్యమంత్రి బహిరంగ సభను జయప్రదం చేద్దాం :
*25 న ముఖ్యమంత్రి బహిరంగ సభను జయప్రదం చేద్దాం : తెలీకాన్ఫరెన్స్ లో పల్లా శ్రీనివాస్ రావు* *4...
By Chennaiah Kati 2026-02-23 07:53:11 0 269
Andhra Pradesh
రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న బైక్.. ముగ్గురికి తీవ్ర గాయాలు.
గుర్రంకొండ రెడ్డివారిపల్లికి చెందిన రామాంజులు మదనపల్లెలోని చిప్పిలిలో రోడ్డు దాటుతుండగా, కర్ణాటక...
By Pagadala Venkateswar 2026-04-25 04:34:11 0 131
Andhra Pradesh
రైతన్న నీకోసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి తాలూకా రామాపురం మండలం నల్లగుట్టపల్లి బీసీ కాలనీలో నిర్వహించిన రైతన్న...
By Benguluri Madhubabu 2026-03-16 10:58:51 0 261
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com