కోడలు పంపించిందని చెప్పి బంగారం చోరీ
Posted 2026-03-04 03:48:04
0
217
బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేటలో నివాసముంటున్న కె.బంగారం మెడలో ఉన్న 2 తులాల బంగారం పుస్తెలతాడును గుర్తు తెలియని మహిళ అపహారించుకుపోయింది. వృద్ధురాలి పెద్ద కోడలు టైలర్ షాపులో పని చేస్తోంది. తన కోడలు పంపించిందని వృద్ధురాలిని పరిచయం చేసుకున్న మహిళ మెడలో ఉన్న పుస్తెలతాడును అపహారించింది.దీంతో రెండో కుమారుడు సాయిబాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు టిడిపి నాయకులు రంగశెట్టి నరేంద్ర
*చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి*
*టీడీపీ నాయకులు రంగిశెట్టి నరేంద్ర*
...
మదనపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ.
మదనపల్లె పట్టణంలోని 35వ వార్డులో శనివారం ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది....
హీరో బాలకృష్ణకు 111 ప్రత్యేక చిత్రాల మాలికను అందజేసిన ఆంధ్రప్రదేశ్ అభిమాన సంఘ నాయకులు వడ్డెల్లి
బాలయ్యకు 111 చిత్రాల ప్రత్యేక చిత్రమాలిక బహుకరణ
కోట్లాదిమంది అభిమాన హీరో బాలయ్య
...
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటిన డిప్యూటీ సీ.ఎం. బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీ గణేష్
మల్కాజ్ గిరి/ బోయిన్ పల్లి
బోయిన్ పల్లి లోని NIEPID (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది...