ప్రజా దర్బార్ లో సమస్యలు విన్న ఎమ్మెల్యే షాజహాన్ భాష.
Posted 2026-03-02 07:53:29
0
190
మదనపల్లెలో సోమవారం జరిగిన ప్రజా దర్బార్ లో స్థానిక ప్రజలు తమ సమస్యలను మదనపల్లి శాసనసభ్యులు యం. షాజహాన్ భాషకు వివరించి, పరిష్కారం కోరారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి, అధికారులతో మాట్లాడి పరిష్కరించగల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల సమస్యలను సానుభూతితో ఆలకించి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Maharashtra Journalist Killed Over Land Expose
Investigative journalist Shashikant Warishe was deliberately run over and killed in a motorcycle...
The Guardian of the Coast: IPS Sanjeeb Panda's Legacy
A Visionary Leader Redefining Coastal Security and Public Trust
True leadership in law...
GIFT City Goes Global: Taiwan’s CTBC Bank Opens Branch
In a historic first for Indo-Taiwanese financial relations, CTBC Bank Co. Ltd. has inaugurated...
కొత్తకోటలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కొత్తకోటలో వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం.
రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అనుములు
*రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అనుమోలు...*
************************...