గుంటూరు వజ్రబాబు వివరణ అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు చెప్పట్టే కార్యాచరణ సలహాలు మేరకు చేయడం జరుగును.

0
764

వ్యక్తిగతంగా కక్షపూరిత వివాదాస్పదం వ్యాఖ్యలు కు పాల్పడుతున్న కొందరు నాపై అభియోగాలు చేసి కొందరిని ట్యాగ్ చేసుకుని వారి ద్వారా నాపై దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కొందరు లాబీయింగ్ జర్నలిస్టుల మీద త్వరలో చర్యలు చేపడతాను. వాస్తవాలను వాస్తవంగా చూపించాలా వక్రీకరించి చూపించే కొందరు వ్యక్తిగత దూషణలు చేయుట మరియు కొందరిని సపోర్టుగా ఉండి వారి ద్వారా నాపై దుష్ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలి నేను వస్తాను ఎక్కడికి రావాలో చెబితే. నాపై వచ్చిన అవాస్తమని వజ్రబాబు వివరణ. ఈరోజు పత్రికల్లో తనపై వచ్చిన ఉద్యోగ మోసం ఆరోపణలను వజ్రబాబు తీవ్రంగా ఖండించారు తనకు తన సోదరుడు ఎలాంటి సంబంధాలు లేవని శాలెం రాజు అనే వ్యక్తి చేస్తున్న ఆరోపణలు ఎటువంటి నిజం లేదని ఇది కేవలం వ్యక్తిగత కక్షతో చేస్తున్న దుష్ప్రచారమని ఆయన పేర్కొన్నారు నాకు ఎటువంటి ఉద్యోగాలు ఇప్పించే శక్తి అధికారాలు సంబంధాలు లేవని స్పష్టం చేశారు నా దగ్గర పని చేయుచున్న డ్రైవర్ కు అతను మధ్య లావాదేవీలకు గాను మధ్య లో నన్నూ లాగడం అన్ని త్వరలోనే అన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మరియు కోర్టు ద్వారా పరువు నష్ట ధాబా వేస్తానని వజ్రబాబు స్పష్టం చేశారు. అంతేకాకుండా నా బ్రదర్ ని ఇందులోకి లాగటం చాలా హేమానీయం పొలిటికల్గా అతనికి బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు

Search
Categories
Read More
Telangana
సూరారంలో SIR పరిశీలన.|
"ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఎల్‌ఓలకు కొలన్ హన్మంత్ రెడ్డి సూచన." మేడ్చల్...
By Sidhu Maroju 2026-06-27 11:21:11 0 80
Telangana
ఎంపి చేసిన అభివృద్ధి పనులు మేమే చేసామనడం సిగ్గుచేటు : బీజేపీ నాయకులు.|
        మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ఆల్వాల్ ల్లో బీజేపీ నాయకులు మీడియా...
By Sidhu Maroju 2026-01-07 05:45:05 0 199
Business & Finance
Digital Signature Enables Safe Digital Compliance
A Digital Signature Certificate (DSC) is a secure electronic credential used to authenticate...
By Navya Sree 2026-07-09 07:48:37 0 80
SURAKSHA
Meenu Choudhary IPS: Intelligence with Integrity & Vision
A distinguished 2000-batch AGMUT cadre IPS officer, Meenu Choudhary serves as Inspector General...
By Lokeshwari Panthadi 2026-07-23 12:34:36 0 55
Business & Finance
K-RERA Order Strengthens Homebuyers' Rights
The Karnataka Real Estate Regulatory Authority (K-RERA) has issued a landmark order directing a...
By Navya Sree 2026-06-29 05:28:39 0 53
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com