I am an enthusiastic, self-motivated, reliable, responsible and hard working person
-
4 Posts
-
2 Photos
-
0 Videos
-
News reporter at Narayanakhed
-
Studied BA,DED at Dr br ambedkar open university
-
Followed by 0 people
-
Experience
5 years -
Language
Telugu
-
Current Position
Reporter
-
State
Telangana -
Constituency
Narayanakhed -
District
Sangareddy -
Mandal | Tahasil | Sub Division
Narayanakhed
Recent Updates
-
ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధికి ప్రజల బ్రహ్మరథం: ఎమ్మెల్యేహనుమంతరావుపేట్: కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు.హనుమంతరావుపేట్, లింగాపూర్, మాధ్వార్ తండాగ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరపునఆయన ప్రచారం చేశారు. కాంగ్రెస్ అందిస్తున్న సంక్షేమపథకాలు ప్రతి పేదవానికి అందేలా ప్రతి కార్యకర్తకృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీనాయకులు...0 Comments 0 Shares 50 Views 0 Reviews1
Please log in to like, share and comment! -
ఎన్నికలలో ప్రవర్తన నియమాలు పాటించాలి: ఎంపీడీవోమానూర్:మూడో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులందరూ ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడేవిధంగా ప్రవర్తించాలని మానూర్ ఎంపీడీవో చంద్రశేఖర్అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మండలం కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఏవిధమైన కేసులలో ఇరుక్కోకుండా ఎన్నికలలో పోటీచేయాలన్నారు.0 Comments 0 Shares 59 Views 0 Reviews1
-
-
0 Comments 0 Shares 17 Views 0 Reviews
More Stories