-
35 Posts
-
1 Photos
-
0 Videos
-
Reporter at Anantapur urban
-
Studied Anantapur at Srikrishna Devaraya universityClass of Post Graduate
-
Followed by 4 people
-
Experience
3 Years -
Language
Hindi , Telugu
-
Current Position
Non-Working
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
అనంతపురం జిల్లా : ప్రైవేట్ బస్సు దగ్ధం📍 అనంతపురం జిల్లా : 🔥🚌 ప్రైవేట్ బస్సు దగ్ధం ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు 👮♂️ బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జిల్లాలోని పెద్దవడగూరు మండలం మిడతూరు సమీపంలోని జాతీయ రహదారిపై అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. 🔥🚌 ఈ సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు ఘటనా స్థలానికి...0 Comments 0 Shares 104 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
అనంతపురం: జిల్లా ప్రజలకు గొప్ప శుభవార్త*ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు తీపికబురు* 💐 *ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ* 🙏 *ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణకు సహకరించిన* *గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి,* *గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి,* *కీలకంగా వ్యవహరించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారికి*, *గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారికి* *ప్రత్యేక ధన్యవాదాలు...0 Comments 0 Shares 462 Views 0 Reviews
-
అనంతపురం: ప్రమాదాల నివారణకు అవగాహనవిద్యుత్ ప్రమాదాల నివారణకు అవగాహన – రాప్తాడు, కూడేరు మరియు గార్లదిన్నె సెక్షన్ల పరిధిలో విద్యుత్ ప్రమాదాల అవగాహన హోర్డింగ్ ఏర్పాటు విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అనంతపురం సర్కిల్ విద్యుత్ శాఖ మరియు విజిలెన్స్ & APTS PS సంయుక్తంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా, కూడేరు మరియు రాప్తాడు ఇంచార్జ్ ఏఈఈ గౌస్ మొయిద్దిన్ గారు,కౌర ఇన్ఫ్రా ప్రైవేట్...0 Comments 0 Shares 484 Views 0 Reviews
-
శ్రీ సత్యసాయి జిల్లా: కానిస్టేబుల్ పై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కత్తితో దాడిశ్రీ సత్యసాయి జిల్లా.. కానిస్టేబుల్ పై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కత్తితో దాడి. హిందూపురం అప్డేట్ పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ రవి పై హత్యాయత్నం కు పాల్పడిన ఎరుకల కావిడి నాగేంద్ర. ఒకేసులో పట్టుకొనేందుకు వెళ్లిన పోలీసులపై తిరగబడిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. రాష్ట్రంలో కలకలం రేపిన అత్త కోడలు గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు చిలమత్తూరు మండలం ఎర్ర కొండ అటవీ ప్రాంతంలో ప్రాంతంలో...0 Comments 0 Shares 613 Views 0 Reviews
-
అనంతపురం జిల్లా పుట్లూరులో విద్యార్థులు స్కూల్ బస్ కు అగ్నిప్రమాదం పూర్తిగా దగ్ధం..!అనంతపురం జిల్లా పుట్లూరులో విద్యార్థులు స్కూల్ బస్ కు అగ్నిప్రమాదం పూర్తిగా దగ్ధం..! పుట్లూరు మండలంలో ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల బస్సుకు అగ్ని ప్రమాదం పుట్లూరు నుంచి కడవకల్లుకు వెళుతుండగా బస్సులో మంటలు అప్రమత్తమైన డ్రైవర్ విద్యార్థులను దింపడంతో తప్పిన పెను ప్రమాదం పూర్తిగా దగ్ధమైన పుట్లూరు శ్రీ రామ గ్లోబల్ స్కూల్ కు చెందిన బస్సు 40 Comments 0 Shares 704 Views 0 Reviews
-
అనంతపురం: ఘనంగా పోలీసు కవాతు గ్రౌండ్లో గణతంత్రం దినోత్సవ వేడుకలుగణతంత్ర దినోత్సవ పరేడ్, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రమశిక్షణతో పరేడ్ నిర్వహించాలని... ప్రముఖుల నుండీ ప్రజలు, విద్యార్థులు పాల్గొనే వేడుకలలో పటిష్ట భద్రత చేపట్టాలని ఆదేశాలు జారీ అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకల పురస్కరించుకుని సోమవారం నిర్వహించే సాయుధ బలగాల పరేడ్ ను మరియు బందోబస్తు ఏర్పాట్లను జిల్లా...0 Comments 0 Shares 620 Views 0 Reviews
-
అనంతపురం: జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుప రిమాండ్ ... జిల్లా జైలుకు తరలింపుజిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుపెట్టిన కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్ట్... 14 రోజుల రిమాండ్ ... జిల్లా జైలుకు తరలింపు * ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన కోనంకి గంగారం, ఇతని డ్రైవర్ వీరేంద్రబాబు మరియు డ్రైవర్ డొక్కా హరి లను అరెస్టు చేసిన నాల్గవ పట్టణ పోలీసులు * చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎవర్నీ ఉపేంక్షించం... చర్యలు తప్పవు * చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై గట్టిగా చర్యలు...0 Comments 0 Shares 603 Views 0 Reviews
-
అనంతపురం: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులుప్రజల ప్రాణాల భద్రతే లక్ష్యం... జిల్లా అంతటా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా... అనంతపురం నగరంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపల్ పట్టణాలు మరియు మండల కేంద్రాలలో అర్ధరాత్రి వరకు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ మరియు లా...0 Comments 0 Shares 629 Views 0 Reviews
-
అనంతపురం: భర్త ఆచూకీ తెలపాలని ఎస్పీ ఆఫీస్ ఎదుట ధర్నావిచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లిన తన భర్త రాజేంద్ర నాయుడు ఆచూకీ తెలపాలంటూ దుర్గ భవాని అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఏఎన్ఆర్ టమాటా మండి మేనేజర్ గా పని చేస్తున్న అతడిని మూడు రోజుల క్రితం తీసుకెళ్లారని ఆమె పేర్కొన్నారు. భర్తను అప్పగిస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. మండి నిర్వాహకులు సైతం బాధితురాలికి మద్దతుగా నిలిచారు.0 Comments 0 Shares 648 Views 0 Reviews
-
RTI: ప్రజలు అడిగిన సమాచారం అధికారులు ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవు: ఆర్టీఐ చీఫ్ కమిషనర్ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సామాన్యులకు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఏపీ సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆర్టీఐ ప్రధాన కార్యాలయంలో చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు, కమిషనర్లుగా ఇతర సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. వీరికి పూర్వ కమిషనర్ సునీల్ కుమార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో వజ్జా శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రజలు అడిగిన...0 Comments 0 Shares 660 Views 0 Reviews
-
శ్రీ సత్యసాయి జిల్లా: ముగ్గరు అవినీతి అధికారులను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ గారుతప్పు చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదు - శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం.... తనకల్లు ఎస్ఐ గోపి, హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయులు సస్పెండ్ చేస్తూ ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వులు జారీ... శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ పట్ల నిర్వహణ పట్ల ఎంత కఠినంగా ఉన్నారో ఇటీవల...0 Comments 0 Shares 689 Views 0 Reviews
-
అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలుఅనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు పార్శిల్ సర్వీస్ కార్యాలయాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు... గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టే దిశగా అనంతపురం త్రీటౌన్ సి.ఐ శ్రీ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా...0 Comments 0 Shares 703 Views 0 Reviews
-
అనంతపురం :ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే " 𝟴𝘁𝗵 𝗦𝗛𝗢𝗥𝗧 𝗙𝗜𝗟𝗠 𝗙𝗘𝗦𝗧𝗜𝗩𝗔𝗟 " పోస్టర్ ను ఈ రోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ నెల 27 నుండి 31 వరకు జరిగే ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనే వారు తాము తీసిన షార్ట్ ఫిలిమ్స్ తో 𝗔𝗻𝗮𝗻𝘁𝗵𝗮𝗽𝘂𝗿 𝗙𝗶𝗹𝗺 𝗦𝗼𝗰𝗶𝗲𝘁𝘆 అధ్యక్షులు రషీద్ గారిని సంప్రదించగలరు.0 Comments 0 Shares 723 Views 0 Reviews
-
అనంతపురం: భార్యను బండరాయితో మోదిన భర్తమూడు ముళ్ళు వేసిన భర్త కట్టుకున్న భార్యకు కాలయముడయ్యాడు. బండరాయితో భార్య తలపై మోది హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాయదుర్గం మండలంలోని టి. వీరాపురంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న భార్య శివగంగమ్మను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి భర్త సుంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.0 Comments 0 Shares 700 Views 0 Reviews
-
అనంతపురం జిల్లా :కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ పై దాడి, నిప్పంటించడంతో పాటు ఆస్తి నష్టపరిచిన కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ పై దాడి, నిప్పంటించడంతో పాటు ఆస్తి నష్టపరిచిన కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్... 14 రోజుల రిమాండ్ ...జిల్లా జైలుకు తరలింపు * ప్రధాన నిందితుడైన మోహన్ కుమార్, ఇతని తమ్ముడు అఖిల్ కుమార్ మరియు ఇతని స్నేహితుడైన బాబా ఫకృద్దీన్ లను అరెస్టు చేసిన నాల్గవ పట్టణ పోలీసులు0 Comments 0 Shares 753 Views 0 Reviews
More Stories