అనంతపురం: జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుప రిమాండ్ ... జిల్లా జైలుకు తరలింపు
జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుపెట్టిన కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్ట్... 14 రోజుల రిమాండ్ ... జిల్లా జైలుకు తరలింపు * ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన కోనంకి గంగారం, ఇతని డ్రైవర్ వీరేంద్రబాబు మరియు డ్రైవర్ డొక్కా హరి లను అరెస్టు చేసిన నాల్గవ పట్టణ పోలీసులు * చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎవర్నీ ఉపేంక్షించం... చర్యలు తప్పవు * చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై గట్టిగా చర్యలు...
0 Comments 0 Shares 601 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com