• 13 Posts
  • 3 Photos
  • 0 Videos
  • Followed by 0 people
Basic Info
  • Experience
    Fresher
  • Language
    Hindi , Telugu
Work Info
  • Current Position
    Non-Working
Location Info
  • State
    Andhra Pradesh (AP)
Search
Recent Updates
  • అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కు పాదం
    తాడిపత్రి మండలం నిత్యం డ్రోన్ కెమెరా తో అసాంఘిక కార్యక్రమాల పై నిఘా పెట్టిన పోలీసులు లకు విరపురం గ్రామం లోని ముళ్ళపొదల్లో  పేకాట ఆడుతున్న వారి గుర్తించి సి ఐ శివగంగాధర్ రెడ్డి తమ సిబంది తో కలిసి దాడి చేసి 7 గురుని అదుపులో తీసుకున్నారు వారి నుండి 70150 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు .  
    0 Comments 0 Shares 206 Views 0 Reviews
  • అసాంఘిక కార్యక్రమాల పై ఉక్కు పాదం
    తాడిపత్రి మండలం లో ని అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కు పాదం మోపుతూ. పోలీస్ అధికారులు . తాడిపత్రి లో నీ వీరాపురం గ్రామంలో నిత్యం డ్రోన్ కెమెరా ల తో పర్యవేక్షిస్తున్న అధికారులకి పేకటా స్థావరాల కనిపించాయి వెంటనే సి ఐ శివగంగాధర్ రెడ్డి సిబంది తో దాడి చేసి పేకాట ఆడుతున్న 7 మంది ని అదుపులో తీసుకున్నారు వారి నుండి70150 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు  తెలిపారు
    0 Comments 0 Shares 225 Views 0 Reviews
  • రేపు ప్రజాదర్బార్
    తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి గారి నివాసం లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు . నియోజకవర్గ ప్రజలు ఏమైన సమస్యలు పిర్యాదులు ఉంటే ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు 
    0 Comments 0 Shares 244 Views 0 Reviews
  • ద్విచక్ర వాహనాలు సీజ్
    తాడిపత్రి లో ఏ ఎస్పీ  రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ వారి ఆదేశాల తో తాడిపత్రి లో సి ఐ శివగంగాధరెడ్డి ఆధ్వర్యంలో విసృతం గా వాహనాలు తనికి చేపట్టారు . ఈ తనికిలో భాగం గా వాహనాలు నడుపుతున్న మైనర్ లను అదుపులోకి తీసుకొని వారి వాహనాలు సీజ్ చేసి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు . తనికిలో 5 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి స్టేషన్ కి తరలించారు . ఇకపై మైనర్లు వాహనాలు నడిపిన వారికి వాహనాలు ఇచిన...
    0 Comments 0 Shares 267 Views 0 Reviews
  • గ్యాస్ సిలిండర్ కొరత వేల దళారుల దోపిడీ
    తాడిపత్రి రూరల్ పరిధి లో నీ వెంకటం పల్లె గ్రామ సమీపంలో ఉన్న కంకర ఫ్యాక్టరీ నందు అక్రమంగా  నిలువ ఉంచిన  గ్యాస్ సిలిండర్లు . సమాచార అందుకున్న పోలీస్ లు వెంటనే రూరల్ ఎస్ ఐ కాటయ్య మరియు csdt మల్లేష్ స్పెషల్ టీ తో కలిసి దాడులు నిర్వహించారు దాడిలో 133 దోమోస్టిక్ మరియు కమర్షియల్స్ సిలిండర్ లు సీజ్ చేసి మురళి అనే అదుపులో కి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 
    0 Comments 0 Shares 315 Views 0 Reviews
  • కార్యకర్తల సమావేశం లు సీఎం
    తాడిపత్రి నియోజకవర్గం లో యాడికి మండలం లో పెండేకల్లు గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశాల లో సీఎం పాల్గొన్నారు .కార్యకర్తల మనోధైర్యాన్ని పొగుడుతూ గత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలు చూపించిన ధైర్యం అక్రమ కేసులు తట్టుకొని నిలబడి పార్టీ అధికారం లో కి రావడానికి కృషి చేసిన వారికి అభినందనలు తెలియజేశారు 
    0 Comments 0 Shares 295 Views 0 Reviews
  • తాడిపత్రి లో జలధార కార్యక్రమం లో సీఎం
    తాడిపత్రిలో జలధార కార్యక్రమం సీఎం చేస్తుక మీదగా ప్రారంభం అయింది ఈ కార్యక్రమం లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్యే పరిటాల సునీత ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి జేసీ పవన్ కుమార్ రెడ్డి జేసీ ప్రభాకర రెడ్డి పాల్గొన్నారు సీఎం ప్రసంగిస్తూ పలు అంశాలు పై మాట్లాడారు ముఖ్యం గా నీటి సమస్య...
    0 Comments 0 Shares 270 Views 0 Reviews
  • నేడు తాడిపత్రి కి సీఎం రాక
    తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం లో జలధార ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు . ఈ కార్యక్రమానికి జిల్లా లోని మంత్రులు ఎమ్మెల్యే ఎంపీ లు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు  సమాచారం     
    0 Comments 0 Shares 316 Views 0 Reviews
  • ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి
    ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని గా రాజ్యసభలో  బిల్లు ఆమోదం పొందిన సందర్భం గా #తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి గారు పట్టణం లోని గాంధీ సర్కిల్ లో కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమ లో టీడీపీ జిల్లా నాయకుడు చింబిలి రమణ మరియు టీడీపీ నాయకులు మాజీ వార్డు సభ్యులు పలువురు నాయకులు పాల్గొన్నారు 
    0 Comments 0 Shares 329 Views 0 Reviews
  • తాడిపత్రి లో బైక్ ర్యాలీ
    తాడిపత్రి పట్టణం లో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూసోదరులు బైక్ ర్యాలీ నిర్వహించారు . ఇందులో ఆర్ ఎస్ ఎస్ మరియు హిందూ సోదరు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 
    0 Comments 0 Shares 315 Views 0 Reviews
  • Warm Welcome to @Gitta Raju !

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    Warm Welcome to @Gitta Raju ! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz
    0 Comments 0 Shares 269 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com