Gitta Raju Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-04-06 05:09:02 నేడు తాడిపత్రి కి సీఎం రాక తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం లో జలధార ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు . ఈ కార్యక్రమానికి జిల్లా లోని మంత్రులు ఎమ్మెల్యే ఎంపీ లు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు సమాచారం 0 Comments 0 Shares 631 Views