గల్ఫ్ వలసదారుడు విదేశీ కార్మికుల క్షేమమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం లక్ష్యం
ప్రవాసాంధ్రుల కోసం ఏపీఎన్ఆర్టీ అద్భుత సేవలు
- గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమమే ఏపీ ప్రభుత్వ లక్ష్యం
- తెలంగాణ ఎన్నారై సలహా కమిటీతో మంత్రి కొండపల్లి
అమరావతి, మే 20 : గల్ఫ్ వలసదారులు మరియు విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ఒక సమగ్రమైన ఎన్నారై (NRI) విధానాన్ని రూపొందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో...