-
Experience
3 Years -
Language
Hindi , Telugu
-
Current Position
Correspondant
-
State
Andhra Pradesh (AP) -
Constituency
Visakhapatnam -
District
Visakhapatnam -
Mandal | Tahasil | Sub Division
Visakhapatnam
Recent Updates
-
0 Comments 0 Shares 639 Views 0 Reviews1
Please log in to like, share and comment! -
0 Comments 0 Shares 584 Views 0 Reviews
-
బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు సుమోటో కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలపై ఫిర్యాదులు!బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటనపై కర్ణాటక హైకోర్టు సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) నమోదు చేసింది. మరోవైపు.. పోలీసులు బాధ్యులపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయకుండా కేవలం అసహజ మరణాలు అంటూ కేసులు నమోదు చేయడంతో సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు ఎవరూ బాధ్యత వహించకపోవడంతో సామాజిక కార్యకర్తలు సీఎం, డిప్యూటీ...0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
ఆర్బీఐ గుడ్‌న్యూస్..? మళ్లీ భారీగా తగ్గనున్న వడ్డీ రేట్లు..RBI Rate Cut: ఆర్బీఐ గత కొంత కాలంగా కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వరుస సమీక్షల్లో 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించింది. ఇప్పుడు జూన్ 6న కూడా రిజర్వ్ బ్యాంక్.. మరోసారి వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఇంకా ఎక్కువే తగ్గించొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇది హోం లోన్ వడ్డీ రేట్లను మరింత కిందికి చేర్చుతుందని చెప్పొచ్చు.0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలురాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భారీ వర్షాల నేపధ్యంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది....0 Comments 0 Shares 2K Views 0 Reviews1
-
Need Urgent Help
We need your help with a big problem that media people in Andhra Pradesh are facing.
The media in Andhra Pradesh is active, but it's hard for journalists to do their jobs freely. The biggest problem is getting quick and correct information from the government. This makes it really tough for them to report the news fairly.
Since you are a strong supporter of media rights, we ask the Bharat Media Association to
Look into how serious this problem is.
Talk with government officials and other groups to find solutions.
Work for rules that protect media people's rights, safety, and respect.
Believe Our strong voice together can make a real difference, helping to create a better environment for media professionals. We hope you can act quickly on this important matter.Need Urgent Help We need your help with a big problem that media people in Andhra Pradesh are facing. The media in Andhra Pradesh is active, but it's hard for journalists to do their jobs freely. The biggest problem is getting quick and correct information from the government. This makes it really tough for them to report the news fairly. Since you are a strong supporter of media rights, we ask the Bharat Media Association to Look into how serious this problem is. Talk with government officials and other groups to find solutions. Work for rules that protect media people's rights, safety, and respect. Believe Our strong voice together can make a real difference, helping to create a better environment for media professionals. We hope you can act quickly on this important matter.0 Comments 0 Shares 2K Views 0 Reviews -
Heartfelt Thanks and Appreciation to Bharat Media Association for Your Initiative and Bharat AawazHeartfelt Thanks and Appreciation to Bharat Media Association for Your Initiative and Bharat Aawaz0 Comments 0 Shares 2K Views 0 Reviews1
-
0 Comments 0 Shares 691 Views 0 Reviews
-
శ్రీకాకుళం జిల్లా పోలీసు.
పత్రిక ప్రకటన.
ll ప్రజా పిర్యాదులు పరిష్కరించుటలో జాప్యం ఉండరాదు. ll .
ll జిల్లా ఎస్పీ శ్రీ కె.వి మహేశ్వర రెడ్డి ఐపీఎస్. ll
వృద్దులు, వికలాంగుల వద్దకు వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ.
ప్రజా పిర్యాదులు కార్యక్రమానికి 50 వినతలు.
శ్రీకాకుళం,మే.19.ప్రజా ఫిర్యాదులు స్వీకరణ మరియు పరిష్కారం కార్యక్రమంలో వచ్చే ప్రజా పిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తూ జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.చట్ట పరిధిలో చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర రెడ్డి గారు 50 మంది ప్రజల నుంచి పిర్యాదులు స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి, ఫిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదు దారుల అర్జీలు,వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తక్షణమే సంబధిత పోలీసు అధికారులకు తెలియ పరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అదేశించారు.ప్రజా పిర్యాదులు పట్ల అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు.ఈ క్రమంలో జిల్లా ఎస్పీ గారు స్వయంగా వృద్దులు వికలాంగుల అర్జీ దారులు తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఎస్పి గారు అధికారులు ఆదేశించారు.
శ్రీకాకుళం జిల్లా పోలీసు. పత్రిక ప్రకటన. ll ప్రజా పిర్యాదులు పరిష్కరించుటలో జాప్యం ఉండరాదు. ll . ll జిల్లా ఎస్పీ శ్రీ కె.వి మహేశ్వర రెడ్డి ఐపీఎస్. ll వృద్దులు, వికలాంగుల వద్దకు వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ. ప్రజా పిర్యాదులు కార్యక్రమానికి 50 వినతలు. శ్రీకాకుళం,మే.19.ప్రజా ఫిర్యాదులు స్వీకరణ మరియు పరిష్కారం కార్యక్రమంలో వచ్చే ప్రజా పిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తూ జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.చట్ట పరిధిలో చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర రెడ్డి గారు 50 మంది ప్రజల నుంచి పిర్యాదులు స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి, ఫిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదు దారుల అర్జీలు,వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తక్షణమే సంబధిత పోలీసు అధికారులకు తెలియ పరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అదేశించారు.ప్రజా పిర్యాదులు పట్ల అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు.ఈ క్రమంలో జిల్లా ఎస్పీ గారు స్వయంగా వృద్దులు వికలాంగుల అర్జీ దారులు తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఎస్పి గారు అధికారులు ఆదేశించారు.0 Comments 0 Shares 724 Views 0 Reviews1
-
తిరుపతి జిల్లా..
జిల్లా ఎస్పి శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపిఎస్., గారు ఆదేశాలతో మూడవ రోజు తిరుమలలో తిరుమల పోలీసు సిబ్బంది తోపాటు విజిలెన్స్ , హెల్త్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, విద్యుత్ శాఖ అధికారులు సంయుక్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది.
తిరుపతి జిల్లా.. జిల్లా ఎస్పి శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపిఎస్., గారు ఆదేశాలతో మూడవ రోజు తిరుమలలో తిరుమల పోలీసు సిబ్బంది తోపాటు విజిలెన్స్ , హెల్త్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, విద్యుత్ శాఖ అధికారులు సంయుక్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది.0 Comments 0 Shares 703 Views 0 Reviews -
https://bharatmediaassociation.com/
BHARATMEDIAASSOCIATION.COMBMA (Bharat Media Association) - BMAThe “Heart Beat” of Media Industry, Brings together the Journalists, Reporters, Anchors, Creators, Editors, Technicians, Producers, Executives and all Media Personnel into a “Strong and United Community”0 Comments 0 Shares 3K Views 0 Reviews1
-
For Starting Wonderful Bharat Media Association3 Comments 0 Shares 1K Views 0 Reviews
-
https://www.youtube.com/watch?v=H9RAN4MUdcg
1 Comments 0 Shares 824 Views 0 Reviews2
-
https://www.youtube.com/watch?v=ATbmuZhMp1Q
2 Comments 0 Shares 859 Views 0 Reviews1
More Stories