బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు సుమోటో కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలపై ఫిర్యాదులు!
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటనపై కర్ణాటక హైకోర్టు సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) నమోదు చేసింది. మరోవైపు.. పోలీసులు బాధ్యులపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయకుండా కేవలం అసహజ మరణాలు అంటూ కేసులు నమోదు చేయడంతో సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు ఎవరూ బాధ్యత వహించకపోవడంతో సామాజిక కార్యకర్తలు సీఎం, డిప్యూటీ...
0 Comments 0 Shares 2K Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com