• వేట్లపాలెం పేలుడు విషాదంలో మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు గారు భరోసా ఇచ్చిన 24 గంటల్లో కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రులు అనిత, సుభాష్, నారాయణ, ఎంపీ సానా సతీష్ ఒక్కో మృతుని కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు.
    వేట్లపాలెం పేలుడు విషాదంలో మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు గారు భరోసా ఇచ్చిన 24 గంటల్లో కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రులు అనిత, సుభాష్, నారాయణ, ఎంపీ సానా సతీష్ ఒక్కో మృతుని కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు.
    0 Comments 0 Shares 228 Views 4 0 Reviews
  • Gk:
    పేలుడు ఘటన బాధాకరం.. చాలా దురదృష్టకరం. బాధితులంతా నిరుపేదలే. వేట్లపాలెం ఘటనపై విచారణకు ఆదేశించాం. దోషులను కఠినంగా శిక్షిస్తాం. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటాం.

    ప్రజా జీవితాలతో ఆడుకునే విధంగా కొంత మంది సమాజంలో తయారయ్యారు. ఇలాంటి నేరాలు చేసే వారి పై క్రిమినల్ చర్యలు తీసుకోవటమే కాదు, వారి ఆస్తులు జప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తాం.
    Gk: పేలుడు ఘటన బాధాకరం.. చాలా దురదృష్టకరం. బాధితులంతా నిరుపేదలే. వేట్లపాలెం ఘటనపై విచారణకు ఆదేశించాం. దోషులను కఠినంగా శిక్షిస్తాం. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటాం. ప్రజా జీవితాలతో ఆడుకునే విధంగా కొంత మంది సమాజంలో తయారయ్యారు. ఇలాంటి నేరాలు చేసే వారి పై క్రిమినల్ చర్యలు తీసుకోవటమే కాదు, వారి ఆస్తులు జప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తాం.
    0 Comments 0 Shares 97 Views 4 0 Reviews
  • వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యచికిత్స అందిస్తాం. పిల్లల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. వారిని చదివిస్తాం. ఇల్లు లేని వారికి, ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది. దోషులని శిక్షిస్తాం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.
    వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యచికిత్స అందిస్తాం. పిల్లల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. వారిని చదివిస్తాం. ఇల్లు లేని వారికి, ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది. దోషులని శిక్షిస్తాం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.
    0 Comments 0 Shares 147 Views 6 0 Reviews
  • కాకినాడ జిల్లా, వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు. సామర్లకోట ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల కుటుంబాలను సీఎం చంద్రబాబు ఓదార్చారు. ఘటన చాలా బాధాకరమని, అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
    కాకినాడ జిల్లా, వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు. సామర్లకోట ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల కుటుంబాలను సీఎం చంద్రబాబు ఓదార్చారు. ఘటన చాలా బాధాకరమని, అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
    0 Comments 0 Shares 376 Views 0 Reviews
  • వేట్లపాలెంలో బాణసంచా ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన సీఎం చంద్రబాబు గారు.
    వేట్లపాలెంలో బాణసంచా ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన సీఎం చంద్రబాబు గారు.
    0 Comments 0 Shares 172 Views 0 Reviews
  • Gk:
    వేట్లపాలెం పేలుడు ఘటన: 23కి చేరిన మృతుల సంఖ్య
    కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కి పెరిగింది.
    గాయాలతో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులు కాకినాడ జీజీహెచ్ లో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం నలుగురు బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
    పేలుడు కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రసాయనాల నిల్వ, భద్రతా ప్రమాణాల అమలు వంటి అంశాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా నివేదిక కోరినట్లు సమాచారం.

    విజయనగరం నుంచి కాకినాడకు బయల్దేరిన సీఎం చంద్రబాబు
    నారా చంద్రబాబు నాయుడు విజయనగరం పర్యటన ముగించుకుని కాకినాడ జిల్లాకు బయల్దేరారు. వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర పేలుడు ఘటన నేపథ్యంలో సీఎం స్వయంగా ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు.
    పేలుడు చోటుచేసుకున్న ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించనున్నారు. భద్రతా ప్రమాణాల అమలు, సహాయక చర్యలపై అధికారులతో చర్చించనున్నారు.
    అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. మృతుల కుటుంబాలను కలిసి ఓదార్చి, ప్రభుత్వ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇవ్వనున్నారు.
    Gk: వేట్లపాలెం పేలుడు ఘటన: 23కి చేరిన మృతుల సంఖ్య కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కి పెరిగింది. గాయాలతో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులు కాకినాడ జీజీహెచ్ లో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం నలుగురు బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రసాయనాల నిల్వ, భద్రతా ప్రమాణాల అమలు వంటి అంశాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా నివేదిక కోరినట్లు సమాచారం. విజయనగరం నుంచి కాకినాడకు బయల్దేరిన సీఎం చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు విజయనగరం పర్యటన ముగించుకుని కాకినాడ జిల్లాకు బయల్దేరారు. వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర పేలుడు ఘటన నేపథ్యంలో సీఎం స్వయంగా ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు. పేలుడు చోటుచేసుకున్న ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించనున్నారు. భద్రతా ప్రమాణాల అమలు, సహాయక చర్యలపై అధికారులతో చర్చించనున్నారు. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. మృతుల కుటుంబాలను కలిసి ఓదార్చి, ప్రభుత్వ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇవ్వనున్నారు.
    0 Comments 0 Shares 371 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com