Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • రాజకీయాల్లో యువ నాయకత్వ కిరణం: టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్
    కాకినాడ టీడీపీ ప్రగతి రథసారథి.. నిబద్ధతకు నిదర్శనం: జ్యోతుల నవీన్ కుమార్ సమగ్ర ప్రస్థానం ఉమ్మడి తూర్పు గోదావరి మరియు నూతనంగా ఏర్పాటైన కాకినాడ జిల్లా రాజకీయాలలో సమర్థవంతమైన సంస్థాగత నైపుణ్యం, ప్రజలతో మమేకమయ్యే తత్వం మరియు నిరంతర శ్రమతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నాయకుడు జ్యోతుల నవీన్ కుమార్. సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ గారి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తన...
    155 Views
  • ఏప్రిల్ 25న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుకు అవకాశం
    పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్- ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్-2026ను వచ్చేనెల 25న నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే పదో తరగతి పరీ క్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసు కోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 చెల్లించి ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. https://polycetap.ap.gov. inలో సమర్పించవచ్చు. #Naveen kumar
    838 Views
  • 8న క్రికెట్ జట్ల ఎంపిక
    కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 8న 2026-27
    సంవత్సరంఅండర్ -19, సీనియర్స్ పురుషుల క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేన్ కార్యదర్శి అవ్వారు రెడ్డి ప్రసాద్ తెలిపారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, టెన్త్ మార్క్ లిస్ట్, బర్త్ సర్టిఫికెట్(ఫారం 5), పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఒరిజినల్ తో పాటు ఒక సెట్ జిరాక్స్లను తీసుకురావాలన్నారు. క్రీడాకా రులు తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురాలని కోరారు. ఎంపికలు ఉదయం 8 గంటలకు వైఎ స్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో జరుగుతాయని తెలిపారు. 2007 సెప్టెంబరు 1 తర్వాత జన్మిం చిన వారు ఎంపికలకు అర్హులని చెప్పారు.#Naveen kumar
    897 Views
  • ✨ Celebrate the Divine Appearance of Sri Chaitanya Mahaprabhu! ✨
    Join us at ISKM Proddatur for a soulful and blissful Gaura Purnima festival. Immerse yourself in the nectar of Harinama Sankirtanam, witness the grand Maha Abhishekam, and enjoy a delicious Maha Prasadam feast! 🙏💛​#GauraPurnima2026 #SriChaitanyaMahaprabhu #ISKMProddatur #Proddatur #Kadapa #Naveen Kumar
    1.8K Views
  • ⚠️ భక్తులకు గమనిక: రేపు గ్రహణం సందర్భంగా ఆలయాల సమయాల్లో మార్పులు.​రేపు (మంగళవారం) సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ప్రొద్దుటూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. భక్తులు ఈ క్రింది సమయాలను గమనించగలరు#Proddatur #Kadapa #ChandraGrahanam #LunarEclipse2026 #TempleUpdate #Naveen kumar
    2.4K Views