• రేపు, ఎల్లుండి మంచినీటి సరఫరా నిలుపుదల – నగరపాలక సంస్థ ప్రకటన
    అరట్లకట్ట నుంచి విక్టోరియా వాటర్ వర్క్స్ ఫిల్టరేషన్ ప్లాంట్‌కు వెళ్లే ప్రధాన పైపులైన్‌లో లీకేజీలు గుర్తించిన నేపథ్యంలో మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు నగరపాలక సంస్థ ఎస్‌ఈ పి. వెంకట్రావు తెలిపారు. ఈ పనుల కారణంగా నగరంలో రెండు రోజుల పాటు మంచినీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 20 సాయంత్రం నుంచి ఫిబ్రవరి 21 ఉదయం వరకు నీటి సరఫరా నిలిపివేయబడుతుందని...
    0 Comments 0 Shares 27 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com