• మహిళలకు ప్రాధాన్యతే లక్ష్యం: బాబి
    అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళా నేతలకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షురాలు ఏటుకూరి నాగమణి, పెనుమర్తి కార్యదర్శిని ప్రత్యేకంగా సన్మానించారు. మహిళలు రాజకీయాల్లో చురుకుగా పాల్గొని నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని నాయకులు ప్రోత్సహించారు....
    0 Comments 0 Shares 332 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com