• నందిపేట్ గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ఫేజ్–2 కింద డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు రూ.40 లక్షలు మంజూరు కావడంతో, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ (Plastic Waste Management Unit – PWMU) ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా గారికి వినతిపత్రం అందజేశారు.


    తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, నందిపేట్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గ్రామంలో పారిశుధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎర్రం లింగం, “Clearance of Land for Plastic Waste Management Unit (PWMU)” కోసం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనువైన స్థలాన్ని కేటాయించాలని సబ్ కలెక్టర్‌ను కోరారు.


    డంపింగ్ యార్డ్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ ఏర్పాటుతో నందిపేట్ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపడి, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
    నందిపేట్ గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ఫేజ్–2 కింద డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు రూ.40 లక్షలు మంజూరు కావడంతో, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ (Plastic Waste Management Unit – PWMU) ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా గారికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, నందిపేట్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గ్రామంలో పారిశుధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎర్రం లింగం, “Clearance of Land for Plastic Waste Management Unit (PWMU)” కోసం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనువైన స్థలాన్ని కేటాయించాలని సబ్ కలెక్టర్‌ను కోరారు. డంపింగ్ యార్డ్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ ఏర్పాటుతో నందిపేట్ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపడి, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
    0 Comments 0 Shares 114 Views 0 Reviews
  • India might become the next powerful country then America in the next 10 years
    Indian youth not only protest now anymore they clean rivers and repair roads themselve ...
    India might become the next powerful country then America in the next 10 years Indian youth not only protest now anymore they clean rivers and repair roads themselve ...
    1 Comments 0 Shares 697 Views 0 Reviews
  • ముసారాంబాగ్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం అనంతరం, అంబర్‌పేట్ జీహెచ్ఎంసీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు


    *YouTube*
    https://www.youtube.com/live/PaEFaS-qx_g?si=pxy_I8n0lHCWCaD3


    *X*
    https://x.com/TelanganaCMO/status/2094393249280807049?s=20


    *Facebook*
    https://www.facebook.com/share/v/1DLq3BQ3em/
    ముసారాంబాగ్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం అనంతరం, అంబర్‌పేట్ జీహెచ్ఎంసీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు *YouTube* https://www.youtube.com/live/PaEFaS-qx_g?si=pxy_I8n0lHCWCaD3 *X* https://x.com/TelanganaCMO/status/2094393249280807049?s=20 *Facebook* https://www.facebook.com/share/v/1DLq3BQ3em/
    0 Comments 0 Shares 359 Views 0 Reviews
  • హైదరాబాద్‌ ముసారాంబాగ్ వద్ద మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు


    *YouTube*
    https://www.youtube.com/live/kKknDK7uzGM?si=u5G6cb4NZMwCBEEX


    *X*
    https://x.com/TelanganaCMO/status/2094388183580680568?s=20


    *Facebook*
    https://www.facebook.com/share/v/189ppXnscU/
    హైదరాబాద్‌ ముసారాంబాగ్ వద్ద మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు *YouTube* https://www.youtube.com/live/kKknDK7uzGM?si=u5G6cb4NZMwCBEEX *X* https://x.com/TelanganaCMO/status/2094388183580680568?s=20 *Facebook* https://www.facebook.com/share/v/189ppXnscU/
    0 Comments 0 Shares 355 Views 0 Reviews
  • శ్రీశైలంలో కీలక పరిణామం.. నీటి నిల్వలపై ఏపీ సర్కార్ ఫోకస్.. తెలంగాణకు కీలక విజ్ఞప్తి!


    andhrapradesh/srisailam-water-update
    శ్రీశైలంలో కీలక పరిణామం.. నీటి నిల్వలపై ఏపీ సర్కార్ ఫోకస్.. తెలంగాణకు కీలక విజ్ఞప్తి! andhrapradesh/srisailam-water-update
    0 Comments 0 Shares 322 Views 0 Reviews
  • Customer gold vunda leda ekkada ilanti rules levu 6 months correct ga emi katti loan clear chesaka ventene ivvali gold
    Customer gold vunda leda ekkada ilanti rules levu 6 months correct ga emi katti loan clear chesaka ventene ivvali gold
    0 Comments 0 Shares 147 Views 0 Reviews
  • Big breaking news


    In telangana next elections one new political party was entering named as
    PRAJA CHAITANYA PARTY (PSP)
    The main aim for this party is
    Un privileged and weaker sections, and the common people
    Big breaking news In telangana next elections one new political party was entering named as PRAJA CHAITANYA PARTY (PSP) The main aim for this party is Un privileged and weaker sections, and the common people
    0 Comments 0 Shares 471 Views 0 Reviews
  • 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ గారు ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారికి గవర్నర్‌ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దంపతులు అతిథులకు తేనీటి విందు ఏర్పాటు చేశారు.
    #IndependenceDay
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ గారు ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారికి గవర్నర్‌ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దంపతులు అతిథులకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. #IndependenceDay #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 550 Views 0 Reviews
  • Big alert from telangana people
    Big alert from telangana people
    0 Comments 0 Shares 353 Views 0 Reviews
  • Ranganath | రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయండి : హైకోర్టు
    Ranganath | హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను వీలైనంత త్వరగా మరో శాఖకు బదిలీ చేయాలని హైకోర్టు రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీని ఆదేశించింది.
    Ranganath | హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను వీలైనంత త్వరగా మరో శాఖకు బదిలీ చేయాలని హైకోర్టు రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీని ఆదేశించింది. శాంతాశ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కేసులో హైడ్రా కమిషనర్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని.. వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో వెళ్లడం చట్టవిరుద్ధమని పేర్కొన్నది. చట్ట పరిధిలో మాత్రమే పాలన కొనసాగాలని, వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుందని హెచ్చరించింది. ఆయన స్థానంలో మరొకరిని నియమించండి అని సీఎస్‌కు ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
    Ranganath | రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయండి : హైకోర్టు Ranganath | హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను వీలైనంత త్వరగా మరో శాఖకు బదిలీ చేయాలని హైకోర్టు రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీని ఆదేశించింది. Ranganath | హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను వీలైనంత త్వరగా మరో శాఖకు బదిలీ చేయాలని హైకోర్టు రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీని ఆదేశించింది. శాంతాశ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కేసులో హైడ్రా కమిషనర్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని.. వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో వెళ్లడం చట్టవిరుద్ధమని పేర్కొన్నది. చట్ట పరిధిలో మాత్రమే పాలన కొనసాగాలని, వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుందని హెచ్చరించింది. ఆయన స్థానంలో మరొకరిని నియమించండి అని సీఎస్‌కు ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
    0 Comments 0 Shares 361 Views 0 Reviews
  • Trs party chief k kavitha vehicle pending challanas
    Trs party chief k kavitha vehicle pending challanas
    0 Comments 0 Shares 289 Views 0 Reviews
  • Sri vangaveeti mohan ranga garu brothers
    Sri vangaveeti mohan ranga garu brothers
    0 Comments 0 Shares 167 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com