• రిపోర్టర్ డైరీ: కవరేజ్ కాదు, కవర్‌స్టోరీ: విలేకరుల గురించి. వార్తల వెనుక గొంతు, రిపోర్టర్ల జీవితం

    Beyond Byline: The Story of the Storyteller!

    ఎప్పుడూ వార్తలు సేకరించి, వాటిని ప్రజలకు చేరవేసేది విలేకరులే. కానీ ఈసారి ఆ సంప్రదాయాన్ని మార్చాలనుకుంటున్నాం. విలేకరులనే ఇంటర్వ్యూ చేసి, వారి కథనాలను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నాము.

    Reporters are always on the front lines, telling the stories of others, we're flipping the script. We believe the story behind the storyteller is just as compelling.

    వార్తలను కవర్ చేసేటప్పుడు వారి ప్యాషన్ ఏంటి? వారు ఎదుర్కొనే ఇబ్బందులు ఏమిటి? వారి జీవిత శైలి ఎలా ఉంటుంది? ఇలాంటి ఎన్నో విషయాలను మేము మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ క్రమంలో, మీరు మీ అనుభవాలను పంచుకోవడానికి ఆసక్తి ఉన్నట్లయితే, హైదరాబాద్‌లోని మా స్టూడియోకి రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాం


    At our Hyderabad studio, we're opening our doors to the brave Journalists who tirelessly bring us the news. We want to hear your story—what drives your passion, the hurdles you've overcome, and the moments that have defined your career. We want to understand the life behind the lens, the human spirit that fuels the headlines.

    If you're a reporter and you're ready to share your journey with us, we invite you to step into the spotlight. Come sit down with us and let's have a conversation that goes beyond the headlines.

    మీ కథ చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆసక్తి ఉన్నవారు దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
    Interested in sharing your story? Please let us know!

    Bharat Aawaz!
    Jai Hind!
    రిపోర్టర్ డైరీ: కవరేజ్ కాదు, కవర్‌స్టోరీ: విలేకరుల గురించి. వార్తల వెనుక గొంతు, రిపోర్టర్ల జీవితం Beyond Byline: The Story of the Storyteller! ఎప్పుడూ వార్తలు సేకరించి, వాటిని ప్రజలకు చేరవేసేది విలేకరులే. కానీ ఈసారి ఆ సంప్రదాయాన్ని మార్చాలనుకుంటున్నాం. విలేకరులనే ఇంటర్వ్యూ చేసి, వారి కథనాలను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నాము. Reporters are always on the front lines, telling the stories of others, we're flipping the script. We believe the story behind the storyteller is just as compelling. వార్తలను కవర్ చేసేటప్పుడు వారి ప్యాషన్ ఏంటి? వారు ఎదుర్కొనే ఇబ్బందులు ఏమిటి? వారి జీవిత శైలి ఎలా ఉంటుంది? ఇలాంటి ఎన్నో విషయాలను మేము మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ క్రమంలో, మీరు మీ అనుభవాలను పంచుకోవడానికి ఆసక్తి ఉన్నట్లయితే, హైదరాబాద్‌లోని మా స్టూడియోకి రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాం At our Hyderabad studio, we're opening our doors to the brave Journalists who tirelessly bring us the news. We want to hear your story—what drives your passion, the hurdles you've overcome, and the moments that have defined your career. We want to understand the life behind the lens, the human spirit that fuels the headlines. If you're a reporter and you're ready to share your journey with us, we invite you to step into the spotlight. Come sit down with us and let's have a conversation that goes beyond the headlines. మీ కథ చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆసక్తి ఉన్నవారు దయచేసి మమ్మల్ని సంప్రదించండి. Interested in sharing your story? Please let us know! Bharat Aawaz! Jai Hind!
    0 Comments 0 Shares 236 Views 0 Reviews
  • సికింద్రాబాద్: తిరుమలగిరి> శుభకార్యం కోసం వేసిన పందిరిని తొలగిస్తున్న క్రమంలో విద్యుతఘాతానికి గురై ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుమలగిరి పిఎస్ పరిధిలోని సరస్వతి నగర్ లో చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఒక వ్యక్తి మృతి చెందగా..మరో ముగ్గురికి గాయాలయ్యాయి. విద్యుతఘాదానికి గురైన వీడియోలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి.రిసాలా బజారుకు చెందిన విజయ్ విష్ణు లక్కీ అనే ముగ్గురు వ్యక్తులు దీపక్ అనే వ్యక్తి వద్ద జీవనోపాధి కోసం టెంట్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. సరస్వతి నగర్ లో శుభకార్యం నిమిత్తం వేసిన టెంట్ తీస్తున్న క్రమంలో విద్యుతఘాతంతో విజయ్ అనే వ్యక్తి మృతి చెందగా..లక్కీ,విష్ణులకు గాయాలు అయ్యాయి. టెంట్ హౌస్ యజమాని దీపక్ ఆదేశాల మేరకు నిచ్చెన వేసుకుని టెంట్ తొలగిస్తున్న క్రమంలో టెంట్ హౌస్ ఇనుప రాడ్ కు విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా విద్యుతఘాతం జరిగింది. నిచ్చెన పైన ఉన్న విజయ్ కి తీవ్రగాయాలు కాగా నిచ్చెన పట్టుకొని ఉన్న విష్ణు,లక్కీలకు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ సమాచారం అందించారు. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ విజయం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

    - sidhumaroju
    సికింద్రాబాద్: తిరుమలగిరి> శుభకార్యం కోసం వేసిన పందిరిని తొలగిస్తున్న క్రమంలో విద్యుతఘాతానికి గురై ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుమలగిరి పిఎస్ పరిధిలోని సరస్వతి నగర్ లో చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఒక వ్యక్తి మృతి చెందగా..మరో ముగ్గురికి గాయాలయ్యాయి. విద్యుతఘాదానికి గురైన వీడియోలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి.రిసాలా బజారుకు చెందిన విజయ్ విష్ణు లక్కీ అనే ముగ్గురు వ్యక్తులు దీపక్ అనే వ్యక్తి వద్ద జీవనోపాధి కోసం టెంట్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. సరస్వతి నగర్ లో శుభకార్యం నిమిత్తం వేసిన టెంట్ తీస్తున్న క్రమంలో విద్యుతఘాతంతో విజయ్ అనే వ్యక్తి మృతి చెందగా..లక్కీ,విష్ణులకు గాయాలు అయ్యాయి. టెంట్ హౌస్ యజమాని దీపక్ ఆదేశాల మేరకు నిచ్చెన వేసుకుని టెంట్ తొలగిస్తున్న క్రమంలో టెంట్ హౌస్ ఇనుప రాడ్ కు విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా విద్యుతఘాతం జరిగింది. నిచ్చెన పైన ఉన్న విజయ్ కి తీవ్రగాయాలు కాగా నిచ్చెన పట్టుకొని ఉన్న విష్ణు,లక్కీలకు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ సమాచారం అందించారు. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ విజయం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. - sidhumaroju
    0 Comments 0 Shares 272 Views 13 0 Reviews
  • అహ్మద్ గుడా 2 BHK కీసర మండల్ : ఈ కాలనీలో 41 బ్లాకులు ఒక్కొక్క బ్లాక్లో 108 ప్లాట్లు మొత్తం ఇక్కడ 4428 ప్లాట్లు రెండు పేజీలు ఉన్నాయి ఫేస్ 1 ఫేస్ 2 అయితే మీ ఇంట్లో మీరు వచ్చి ఉండాలి అని అధికారులు చెప్తున్నారు కానీ ఇక్కడ అరకొర సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్ కి వెళ్ళాలంటే సరైన సౌకర్యం లేదు పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి బస్ సరైన సౌకర్యం లేదు చాలా సమస్యలను డబుల్ బెడ్ రూమ్ నివాసితులు వ్యక్తం చేశారు ఫేస్ 1 జనరల్ సెక్రెటరీ షేక్ భాయ్ మరియు నివాసితుల మాటల్లో విందాం.
    అహ్మద్ గుడా 2 BHK కీసర మండల్ : ఈ కాలనీలో 41 బ్లాకులు ఒక్కొక్క బ్లాక్లో 108 ప్లాట్లు మొత్తం ఇక్కడ 4428 ప్లాట్లు రెండు పేజీలు ఉన్నాయి ఫేస్ 1 ఫేస్ 2 అయితే మీ ఇంట్లో మీరు వచ్చి ఉండాలి అని అధికారులు చెప్తున్నారు కానీ ఇక్కడ అరకొర సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్ కి వెళ్ళాలంటే సరైన సౌకర్యం లేదు పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి బస్ సరైన సౌకర్యం లేదు చాలా సమస్యలను డబుల్ బెడ్ రూమ్ నివాసితులు వ్యక్తం చేశారు ఫేస్ 1 జనరల్ సెక్రెటరీ షేక్ భాయ్ మరియు నివాసితుల మాటల్లో విందాం.
    Love
    1
    0 Comments 1 Shares 575 Views 13 0 Reviews
  • https://youtu.be/uCAOYCuGu7Y
    https://youtu.be/uCAOYCuGu7Y
    0 Comments 0 Shares 345 Views 0 Reviews
  • https://youtu.be/PYMm3FAneHI
    https://youtu.be/PYMm3FAneHI
    0 Comments 0 Shares 439 Views 0 Reviews
  • https://youtu.be/Z9vlwvItKwo
    https://youtu.be/Z9vlwvItKwo
    0 Comments 0 Shares 354 Views 0 Reviews
  • https://youtu.be/uc-a6giKb6c
    https://youtu.be/uc-a6giKb6c
    0 Comments 0 Shares 341 Views 0 Reviews
  • https://youtu.be/IvnAwtvf7bc
    https://youtu.be/IvnAwtvf7bc
    0 Comments 0 Shares 341 Views 0 Reviews
  • తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ను డెరెక్టర్ సెకండరీ హెల్త్ గా త్వరలో అప్ గ్రేడ్ చేస్తాం :

    రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా .

    అసోసియేట్ ప్రొఫెసర్స్ నుండి ప్రొఫెసర్స్ గా పదోన్నతులు కల్పించినందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహా గారికి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ల సంఘం ప్రతినిధులు .

    తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 1690 డాక్టర్ పోస్టుల భర్తీ కీ సానుకూలంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా స్పందించారు .

    డాక్టర్ల పోస్టుల భర్తీకీ తెలంగాణ మెడికల్ బోర్డు త్వరగా విధివిధానాలు రూపొందించాలని మంత్రి దామోదర్ ఆదేశం.

    డాక్టర్ల ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి పెంపు పై నిబంధనలు రూపొందించటానికి కమిటీ నీ నియమిస్తాం. మంత్రి దామోదర్ రాజనర్సింహా .

    TVVP లో క్యాడర్ స్ట్రెంత్ పెంపు పై కమిషనర్ డా . అజయ్ కుమార్ తో చర్చించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా .

    TGGDA డాక్టర్ల సంఘం ప్రతినిధులతో సంగారెడ్డి లోని తన నివాసం లో మంత్రి దామోదర్ రాజనర్సింహా సమావేశం .

    డాక్టర్ల సమస్యల పై అసోసియేషన్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి పై మంత్రి దామోదర్ రాజనర్సింహా సానుకూలంగా స్పందించారు .

    ఈ సమావేశం లో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ (TGGDA) అధ్యక్షులు డా . నరహరి , సెక్రెటరి జనరల్ డా . లాలు ప్రసాద్ , డా . రాహుఫ్ , డా . వినయ్ కుమార్ , డా . గోపాల్ , డా . క్రాంతి , డా . అశోక్ , డా . రామ్ సింగ్ లు పాల్గొన్నారు .
    తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ను డెరెక్టర్ సెకండరీ హెల్త్ గా త్వరలో అప్ గ్రేడ్ చేస్తాం : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా . అసోసియేట్ ప్రొఫెసర్స్ నుండి ప్రొఫెసర్స్ గా పదోన్నతులు కల్పించినందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహా గారికి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ల సంఘం ప్రతినిధులు . తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 1690 డాక్టర్ పోస్టుల భర్తీ కీ సానుకూలంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా స్పందించారు . డాక్టర్ల పోస్టుల భర్తీకీ తెలంగాణ మెడికల్ బోర్డు త్వరగా విధివిధానాలు రూపొందించాలని మంత్రి దామోదర్ ఆదేశం. డాక్టర్ల ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి పెంపు పై నిబంధనలు రూపొందించటానికి కమిటీ నీ నియమిస్తాం. మంత్రి దామోదర్ రాజనర్సింహా . TVVP లో క్యాడర్ స్ట్రెంత్ పెంపు పై కమిషనర్ డా . అజయ్ కుమార్ తో చర్చించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా . TGGDA డాక్టర్ల సంఘం ప్రతినిధులతో సంగారెడ్డి లోని తన నివాసం లో మంత్రి దామోదర్ రాజనర్సింహా సమావేశం . డాక్టర్ల సమస్యల పై అసోసియేషన్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి పై మంత్రి దామోదర్ రాజనర్సింహా సానుకూలంగా స్పందించారు . ఈ సమావేశం లో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ (TGGDA) అధ్యక్షులు డా . నరహరి , సెక్రెటరి జనరల్ డా . లాలు ప్రసాద్ , డా . రాహుఫ్ , డా . వినయ్ కుమార్ , డా . గోపాల్ , డా . క్రాంతి , డా . అశోక్ , డా . రామ్ సింగ్ లు పాల్గొన్నారు .
    0 Comments 0 Shares 527 Views 0 Reviews
  • https://youtu.be/zS4Uw3RzgDw?si=kQdo0_gcs-n9epiu
    https://youtu.be/zS4Uw3RzgDw?si=kQdo0_gcs-n9epiu
    0 Comments 0 Shares 430 Views 0 Reviews
  • Bharat Aawaz. Beyond News, Beyond Boundaries.

    Bharat Aawaz: Desh Ki Aawaz. Dive into the heart of India with the nation's premier National Media Network. Get the latest news, crucial updates, and exclusive inside stories that truly matter. Bharat Aawaz isn't just a news aggregator or an online portal; we are The Voice of People, the true Voice of India.

    #DeshkiAawaz #reporter #support
    #BharatAawaz #empowerment #telugunews #reporter
    Bharat Aawaz. Beyond News, Beyond Boundaries. Bharat Aawaz: Desh Ki Aawaz. Dive into the heart of India with the nation's premier National Media Network. Get the latest news, crucial updates, and exclusive inside stories that truly matter. Bharat Aawaz isn't just a news aggregator or an online portal; we are The Voice of People, the true Voice of India. #DeshkiAawaz #reporter #support #BharatAawaz #empowerment #telugunews #reporter
    0 Comments 0 Shares 5K Views 0 Reviews
  • మల్కాజ్గిరి ఏఎస్ రావు నగర్: భరత్ నగర్ ఎక్స్ రోడ్ నుంచి స్ట్రెయిట్ గా ఏఎస్ రావు నగర్ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ మెయిన్ రోడ్డుకు టచ్ అవుతుంది.గత కొన్ని నెలలుగా రోడ్డు పూర్తిగా గుంతల మయం ప్రజలు ప్రయాణం చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ప్రొద్దుట లేచి స్కూల్ పిల్లలను కాలేజ్ పిల్లలను డ్యూటీ కి వెళ్లే వాళ్ళు తర్వాత కాలినడకన వెళ్లే వాళ్ళు చాలా మంది గత కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. డ్రైనేజీ వేశారు రోడ్డు వేయడం మరిచారు సదరు శాఖకు సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది ప్రశ్నార్థకం ఈ రోడ్డు మీద వెళ్లే వాహనాలు నానా రకాల ఇబ్బందులతో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నవి కాబట్టి త్వరగా అధికారులు చర్య తీసుకొని కాలినివాసులను ప్రజలను ఏ ప్రమాదానికి గురికాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

    భారత్ ఆవాజ్ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్చార్జ్ రిపోర్టర్

    వి ఏ చారి
    9640921229
    ఓన్లీ వాట్స్అప్ డోంట్ కాల్

    కాలనీలో గాని బస్తీలో గాని ఎటువంటి సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకు రాగలరని మా యొక్క మనవి.
    మల్కాజ్గిరి ఏఎస్ రావు నగర్: భరత్ నగర్ ఎక్స్ రోడ్ నుంచి స్ట్రెయిట్ గా ఏఎస్ రావు నగర్ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ మెయిన్ రోడ్డుకు టచ్ అవుతుంది.గత కొన్ని నెలలుగా రోడ్డు పూర్తిగా గుంతల మయం ప్రజలు ప్రయాణం చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ప్రొద్దుట లేచి స్కూల్ పిల్లలను కాలేజ్ పిల్లలను డ్యూటీ కి వెళ్లే వాళ్ళు తర్వాత కాలినడకన వెళ్లే వాళ్ళు చాలా మంది గత కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. డ్రైనేజీ వేశారు రోడ్డు వేయడం మరిచారు సదరు శాఖకు సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది ప్రశ్నార్థకం ఈ రోడ్డు మీద వెళ్లే వాహనాలు నానా రకాల ఇబ్బందులతో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నవి కాబట్టి త్వరగా అధికారులు చర్య తీసుకొని కాలినివాసులను ప్రజలను ఏ ప్రమాదానికి గురికాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భారత్ ఆవాజ్ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్చార్జ్ రిపోర్టర్ వి ఏ చారి 9640921229 ఓన్లీ వాట్స్అప్ డోంట్ కాల్ కాలనీలో గాని బస్తీలో గాని ఎటువంటి సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకు రాగలరని మా యొక్క మనవి.
    0 Comments 1 Shares 805 Views 33 0 Reviews
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com