• పోలవరంనిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల 'డయాఫ్రం వాల్' ను తక్కువ సమయంలోనే పూర్తి చేయగలిగింది కూటమి ప్రభుత్వం. జగన్ నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ డి-వాల్ పూర్తి కావడంతో చంద్రబాబుగారు చెప్పినట్టు 2027 పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి అవుతుందని .

    డయాఫ్రం వాల్ పూర్తి – లక్ష్యం దిశగా పోలవరం.

    రికార్డు స్థాయి పనులు

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ, ఇంజనీర్లను పరుగులు పెట్టించడం వల్లనే ఈ అసాధ్యమైన పని సాధ్యమైంది. గత ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల వేగం ఊహించని రీతిలో పెరిగింది. ఈ ఏప్రిల్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావడంతో, ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణం పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. జగన్ హయాంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఐదేళ్లు వెనక్కి వెళ్లగా, ఇప్పుడు చంద్రబాబు తన అనుభవంతో ఆ కాలాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

    గోదావరి పుష్కరాలే లక్ష్యం – తొలి దశకు సిద్ధం

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదుపరి లక్ష్యం స్పష్టంగా ఉంది. 2027లో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం తొలి దశను పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు పోలవరం జలాలతో అభిషేకం చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ, పునరావాస పనులకు నిధులు విడుదల చేసి బాధితులను ఆదుకుంటున్నారు. 2026 చివరి నాటికి ప్రధాన పనులన్నీ పూర్తి చేసి, ఏపీ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
    పోలవరంనిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల 'డయాఫ్రం వాల్' ను తక్కువ సమయంలోనే పూర్తి చేయగలిగింది కూటమి ప్రభుత్వం. జగన్ నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ డి-వాల్ పూర్తి కావడంతో చంద్రబాబుగారు చెప్పినట్టు 2027 పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి అవుతుందని . డయాఫ్రం వాల్ పూర్తి – లక్ష్యం దిశగా పోలవరం. రికార్డు స్థాయి పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ, ఇంజనీర్లను పరుగులు పెట్టించడం వల్లనే ఈ అసాధ్యమైన పని సాధ్యమైంది. గత ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల వేగం ఊహించని రీతిలో పెరిగింది. ఈ ఏప్రిల్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావడంతో, ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణం పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. జగన్ హయాంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఐదేళ్లు వెనక్కి వెళ్లగా, ఇప్పుడు చంద్రబాబు తన అనుభవంతో ఆ కాలాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి పుష్కరాలే లక్ష్యం – తొలి దశకు సిద్ధం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదుపరి లక్ష్యం స్పష్టంగా ఉంది. 2027లో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం తొలి దశను పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు పోలవరం జలాలతో అభిషేకం చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ, పునరావాస పనులకు నిధులు విడుదల చేసి బాధితులను ఆదుకుంటున్నారు. 2026 చివరి నాటికి ప్రధాన పనులన్నీ పూర్తి చేసి, ఏపీ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
    0 Comments 0 Shares 148 Views 0 Reviews
  • BHARAT AAWAZ NEWS
    28/03/2026
    *తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి మృతదేహాలను పోలీస్ శాఖ సహాయంతో కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ గారు*
    *రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కురిడి గ్రామానికి చెందిన వారు నిన్న కోసిగి మండలం కందుకూరు గ్రామంలో జరిగిన వివాహానికి హాజరుకావడానికి బంధువులుగా వచ్చారు.*

    *ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో కందుకూరు – అగసనూరు గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర నది సమీపానికి స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.*
    *స్నానం చేస్తుండగా లోతైన నీటిలోకి వెళ్లిన నలుగురు వ్యక్తులు — సుమారు 35, 25 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మహిళలు మరియు 18, 19 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువకులు — ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అక్కడున్న స్థానికులు చేపల వల సహాయంతో గాలించి వారిని బయటకు తీసే సరికి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.*
    *ఈ విషాద ఘటన విషయం తెలుసుకున్న మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి గారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతూ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.*
    BHARAT AAWAZ NEWS
    M.Thayanna
    Kallukunta v
    Peddakadubur m
    Kurnool g
    Call no 9618860380
    BHARAT AAWAZ NEWS 📰 28/03/2026 *తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి మృతదేహాలను పోలీస్ శాఖ సహాయంతో కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ గారు* *రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కురిడి గ్రామానికి చెందిన వారు నిన్న కోసిగి మండలం కందుకూరు గ్రామంలో జరిగిన వివాహానికి హాజరుకావడానికి బంధువులుగా వచ్చారు.* *ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో కందుకూరు – అగసనూరు గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర నది సమీపానికి స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.* *స్నానం చేస్తుండగా లోతైన నీటిలోకి వెళ్లిన నలుగురు వ్యక్తులు — సుమారు 35, 25 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మహిళలు మరియు 18, 19 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువకులు — ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అక్కడున్న స్థానికులు చేపల వల సహాయంతో గాలించి వారిని బయటకు తీసే సరికి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.* *ఈ విషాద ఘటన విషయం తెలుసుకున్న మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి గారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతూ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.* BHARAT AAWAZ NEWS 📰 M.Thayanna Kallukunta v Peddakadubur m Kurnool g Call no 9618860380
    Like
    1
    0 Comments 0 Shares 302 Views 0 Reviews
  • Dear Sir/Madam,
    Government of Telangana Organising *Sri Sita Rama Kalyana Mahotsavam* & Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy will participate in *Bhumu Pooja of Temple Development Works* at Bhadrachalam Temple.today i.e.27.03.2026.Live Signal will be available from 09:00 AM onwards please download

    *Frequency* :
    GSAT-16 KU Band (55East)
    D/L Frequency 12508.25 MHz,
    Symbol Rate 2Msps
    DVBS2 - 8 PSK, FEC 3/4
    Polarization - Horizontal

    I&PR Dept,Telangana
    *YouTube Live Link*
    https://youtube.com/live/lJ4KyyY8G6M?feature=shar
    Dear Sir/Madam, Government of Telangana Organising *Sri Sita Rama Kalyana Mahotsavam* & Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy will participate in *Bhumu Pooja of Temple Development Works* at Bhadrachalam Temple.today i.e.27.03.2026.Live Signal will be available from 09:00 AM onwards please download *Frequency* : GSAT-16 KU Band (55East) D/L Frequency 12508.25 MHz, Symbol Rate 2Msps DVBS2 - 8 PSK, FEC 3/4 Polarization - Horizontal I&PR Dept,Telangana *YouTube Live Link* https://youtube.com/live/lJ4KyyY8G6M?feature=shar
    - YouTube
    Enjoy the videos and music that you love, upload original content and share it all with friends, family and the world on YouTube.
    0 Comments 0 Shares 205 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్ల లో చైన్ దొంగలు అరెస్ట్ వివరాలు వెల్లడించిన : సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్.



    ఈసందర్బంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతు... తేదీ 17-03-2026 రోజు రాత్రి సమయంలో సిరిసిల్ల పట్టణ పరిధిలోని సాయినగర్ లో మేర్గు లత తన ఇంటి వద్ద గేటు బయటకు రాగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎదో అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ మెడలోగల బంగారు పుస్తెలు బలవంతంగా తెంపుకొని ద్విచక్ర వాహనంపై పారిపోగా,మేర్గు లత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా నిందుతులను సయ్యద్ మౌలాన, మంగురు ప్రకాష్ యాదవ్ లుగా గుర్తించి సాంకేతికత ఆధారంగా నిందుతుల సిరిసిల్ల కు వస్తున్నరన్న సమాచారం మేరకు రడుగు చౌరస్తా వద్ద నిందుతులను అదుపులోకి తీసుకొని వారి వద్ద రెండు బంగారు పుస్తెలు(4.4 గ్రాములు),ద్విచక్ర వాహనం,రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందుతులను రిమాండుకి ఈరోజు పంపించడం జరిగిందని పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

    ప్రతి ఒక్కరు భాద్యతగా స్వీయారక్షణార్ధం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని,గ్రామాలలో,పట్టణాలలో అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 కి లేదా,పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరినారు.

    *నిందితుల వివరాలు:*
    *A1. సయ్యద్ మౌలాన తండ్రి: బడే సాబ్, వయస్సు: 22 సం లు. r/o తుర్కశినగర్ కొడిమ్యాల, మండల జగిత్యాల జిల్లా.*
    *A2. మంగురు ప్రకాష్ యాదవ్, తండ్రి: ధర్మేందర్, వయస్సు: 19 సం లు. r/o వేదిరే గ్రామం, రామడుగు మండల, కరీంనగర్ జిల్లా.

    రాజన్న సిరిసిల్ల లో చైన్ దొంగలు అరెస్ట్ వివరాలు వెల్లడించిన : సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. ఈసందర్బంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతు... తేదీ 17-03-2026 రోజు రాత్రి సమయంలో సిరిసిల్ల పట్టణ పరిధిలోని సాయినగర్ లో మేర్గు లత తన ఇంటి వద్ద గేటు బయటకు రాగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎదో అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ మెడలోగల బంగారు పుస్తెలు బలవంతంగా తెంపుకొని ద్విచక్ర వాహనంపై పారిపోగా,మేర్గు లత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా నిందుతులను సయ్యద్ మౌలాన, మంగురు ప్రకాష్ యాదవ్ లుగా గుర్తించి సాంకేతికత ఆధారంగా నిందుతుల సిరిసిల్ల కు వస్తున్నరన్న సమాచారం మేరకు రడుగు చౌరస్తా వద్ద నిందుతులను అదుపులోకి తీసుకొని వారి వద్ద రెండు బంగారు పుస్తెలు(4.4 గ్రాములు),ద్విచక్ర వాహనం,రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందుతులను రిమాండుకి ఈరోజు పంపించడం జరిగిందని పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్కరు భాద్యతగా స్వీయారక్షణార్ధం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని,గ్రామాలలో,పట్టణాలలో అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 కి లేదా,పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరినారు. *నిందితుల వివరాలు:* *A1. సయ్యద్ మౌలాన తండ్రి: బడే సాబ్, వయస్సు: 22 సం లు. r/o తుర్కశినగర్ కొడిమ్యాల, మండల జగిత్యాల జిల్లా.* *A2. మంగురు ప్రకాష్ యాదవ్, తండ్రి: ధర్మేందర్, వయస్సు: 19 సం లు. r/o వేదిరే గ్రామం, రామడుగు మండల, కరీంనగర్ జిల్లా.
    0 Comments 0 Shares 223 Views 0 Reviews
  • *జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం.. ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ 2026 విడుదల.. స్కూల్ ఎడ్యుకేషన్ 3004, హోమ్ శాఖలో 3057 పోస్టులు.. హయ్యర్ ఎడ్యుకేషన్ 1500 ప్రొఫెసర్లు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ 452 పోస్టులు.. పంచాయితీ రాజ్ అండ్ ఆర్డీ 328, వాటర్ రిసోర్సెస్ 224 ఏఈఈ పోస్టులు.. ఫైనాన్స్ 169, అడవులు అండ్ పర్యావరణం 140 పోస్టులు*
    *జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం.. ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ 2026 విడుదల.. స్కూల్ ఎడ్యుకేషన్ 3004, హోమ్ శాఖలో 3057 పోస్టులు.. హయ్యర్ ఎడ్యుకేషన్ 1500 ప్రొఫెసర్లు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ 452 పోస్టులు.. పంచాయితీ రాజ్ అండ్ ఆర్డీ 328, వాటర్ రిసోర్సెస్ 224 ఏఈఈ పోస్టులు.. ఫైనాన్స్ 169, అడవులు అండ్ పర్యావరణం 140 పోస్టులు*
    0 Comments 0 Shares 157 Views 0 Reviews
  • Press Release
    Date: 13.03.2026

    Hyderabad Police Commissioner Sri V.C. Sajjanar, IPS, has urged citizens to take proactive steps to protect innocent people from falling prey to cybercriminals and to create widespread awareness about cybercrimes in society. He was speaking as the chief guest at the ‘Cyber Simba’ volunteer orientation program held at the TG iCCC auditorium in Banjara Hills, Hyderabad.

    Stressing the importance of public participation in curbing cybercrime, the Commissioner stated that the ‘Cyber Simba’ volunteer initiative was launched as part of the ‘Jagrut Hyderabad – Surakshit Hyderabad’ campaign. He advised citizens not to limit their WhatsApp group activities to sharing 'Good Morning' and 'Good Night' messages, but instead to actively share information and awareness messages regarding cyber security.

    Highlighting the success of the initiative, he noted that since its launch in November last year, 1,717 volunteers have voluntarily registered for ‘Cyber Simba’. Through 5,118 door-to-door awareness programs, these volunteers have reached approximately two lakh people. He emphasized that spreading awareness about cyber safety is the most effective way to prevent these crimes.
    He further cautioned that cybercriminals are now using sophisticated methods like Digital Arrest, fake trading, and investment scams to defraud even retired judges and educated professionals. He specifically warned women and youth to be extremely careful when interacting with strangers on social media.
    Explaining the importance of the ‘Golden Hour’—the first hour after a cybercrime occurs—the Commissioner stated that reporting such incidents immediately to the 1930 helpline significantly increases the chances of recovering the lost money.
    Additionally, he highlighted the 'C-Mitra' service, which allows victims to file an FIR online from the comfort of their homes without having to visit a police station. He noted that due to rising public awareness, the daily number of cybercrime complaints has decreased from 80 to 60, reflecting a positive impact on society.

    Commissioner Sajjanar expressed his desire for this movement, aimed at making Hyderabad a ‘Cybercrime-Free City’, to expand across the entire country.

    The event was attended by Additional CP (Crimes & SIT)Sri. M. Srinivasulu,IPS, DCPs A. Arvind Babu, Sri.S. Chaitanya Kumar,IPS, Sri.G. Chandramohan,Sri. B. Rajesh,Smt. Lavanya N. Jadhav, along with several other police officials and ‘Cyber Simba’ volunteers.
    @@S.AzharAlam
    #telangana #hyderabad #policecommissioner
    Press Release Date: 13.03.2026 Hyderabad Police Commissioner Sri V.C. Sajjanar, IPS, has urged citizens to take proactive steps to protect innocent people from falling prey to cybercriminals and to create widespread awareness about cybercrimes in society. He was speaking as the chief guest at the ‘Cyber Simba’ volunteer orientation program held at the TG iCCC auditorium in Banjara Hills, Hyderabad. Stressing the importance of public participation in curbing cybercrime, the Commissioner stated that the ‘Cyber Simba’ volunteer initiative was launched as part of the ‘Jagrut Hyderabad – Surakshit Hyderabad’ campaign. He advised citizens not to limit their WhatsApp group activities to sharing 'Good Morning' and 'Good Night' messages, but instead to actively share information and awareness messages regarding cyber security. Highlighting the success of the initiative, he noted that since its launch in November last year, 1,717 volunteers have voluntarily registered for ‘Cyber Simba’. Through 5,118 door-to-door awareness programs, these volunteers have reached approximately two lakh people. He emphasized that spreading awareness about cyber safety is the most effective way to prevent these crimes. He further cautioned that cybercriminals are now using sophisticated methods like Digital Arrest, fake trading, and investment scams to defraud even retired judges and educated professionals. He specifically warned women and youth to be extremely careful when interacting with strangers on social media. Explaining the importance of the ‘Golden Hour’—the first hour after a cybercrime occurs—the Commissioner stated that reporting such incidents immediately to the 1930 helpline significantly increases the chances of recovering the lost money. Additionally, he highlighted the 'C-Mitra' service, which allows victims to file an FIR online from the comfort of their homes without having to visit a police station. He noted that due to rising public awareness, the daily number of cybercrime complaints has decreased from 80 to 60, reflecting a positive impact on society. Commissioner Sajjanar expressed his desire for this movement, aimed at making Hyderabad a ‘Cybercrime-Free City’, to expand across the entire country. The event was attended by Additional CP (Crimes & SIT)Sri. M. Srinivasulu,IPS, DCPs A. Arvind Babu, Sri.S. Chaitanya Kumar,IPS, Sri.G. Chandramohan,Sri. B. Rajesh,Smt. Lavanya N. Jadhav, along with several other police officials and ‘Cyber Simba’ volunteers. @@S.AzharAlam #telangana #hyderabad #policecommissioner
    0 Comments 0 Shares 955 Views 0 Reviews
  • జన సైనికులకు, వీర మహిళలకు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
    జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము.
    కరీంనగర్ ఇంచార్జ్ ఆర్కే సాగర్ గారి మార్గదర్శకత్వంలో మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆర్డినేటర్ మహేష్ పెంటల గారి ఆధ్వర్యంలో, రేపు అనగా 14-03-2026 తేదీన జనసేన పార్టీ నాయకుల సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
    కావున రేపు శనివారం ఉదయం 9 గంటలకు మహంకాళి టెంపుల్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి వేములవాడలో ఉన్న జనసైనికులు మరియు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు అందరూ విచ్చేసి జనసేన పార్టీ ఆవిర్భావ పండుగను జయప్రదం చేయవలసిందిగా మనవి.
    ఇట్లు
    మేడిశెట్టి రోహిత్
    వేములవాడ నియోజకవర్గం
    జన సైనికులకు, వీర మహిళలకు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ✊ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. కరీంనగర్ ఇంచార్జ్ ఆర్కే సాగర్ గారి మార్గదర్శకత్వంలో మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆర్డినేటర్ మహేష్ పెంటల గారి ఆధ్వర్యంలో, రేపు అనగా 14-03-2026 తేదీన జనసేన పార్టీ నాయకుల సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున రేపు శనివారం ఉదయం 9 గంటలకు మహంకాళి టెంపుల్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి వేములవాడలో ఉన్న జనసైనికులు మరియు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు అందరూ విచ్చేసి జనసేన పార్టీ ఆవిర్భావ పండుగను జయప్రదం చేయవలసిందిగా మనవి. ఇట్లు మేడిశెట్టి రోహిత్ వేములవాడ నియోజకవర్గం
    0 Comments 0 Shares 187 Views 0 Reviews
  • హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రతిష్టాత్మక మహిళల హాకీ ప్రపంచ కప్ 2026 క్వాలిఫైయర్స్ (FIH Hockey World Cup 2026 Qualifiers) టోర్నమెంట్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. భారత్‌కు ఉరుగ్వే జట్టుకు మధ్య మ్యాచ్‌ను ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించారు.

    వచ్చే ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరగనున్న ప్రపంచ హాకీ కప్ కోసం క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల టోర్నమెంట్‌లో 8 దేశాలు పాల్గొంటున్నాయి. గ్రూప్–ఏలో ఆస్ట్రియా, ఇంగ్లండ్, ఇటలీ, కొరియా దేశాలు, గ్రూప్–బీలో ఇండియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయి.

    ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, తెలంగాణ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి గారు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
    హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రతిష్టాత్మక మహిళల హాకీ ప్రపంచ కప్ 2026 క్వాలిఫైయర్స్ (FIH Hockey World Cup 2026 Qualifiers) టోర్నమెంట్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. భారత్‌కు ఉరుగ్వే జట్టుకు మధ్య మ్యాచ్‌ను ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించారు. వచ్చే ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరగనున్న ప్రపంచ హాకీ కప్ కోసం క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల టోర్నమెంట్‌లో 8 దేశాలు పాల్గొంటున్నాయి. గ్రూప్–ఏలో ఆస్ట్రియా, ఇంగ్లండ్, ఇటలీ, కొరియా దేశాలు, గ్రూప్–బీలో ఇండియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, తెలంగాణ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి గారు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 123 Views 0 Reviews
  • The Hyderabad City Police along with the Hyderabad Narcotic Enforcement Wing conducted a joint operation based on credible information and apprehended two persons involved in drug peddling under the limits of Rajendra Nagar Police Station.
    During the operation, police seized 150 grams of MDMA, one knife, and four mobile phones. The total value of the seized material is estimated at ₹25 lakh.
    A case has been registered as Crime No. 236/2026 under Sections 8(C) r/w 22(C) & 29 of the NDPS Act, Section 14 of the Foreigners Act, and Section 25 of the Arms Act at Rajendra Nagar Police Station.
    Accused Details
    Hyderadar Abdurabu Mohammed Abdurabu (37)
    Resident of Tolichowki, Hyderabad
    Native of Yemen
    Previous Criminal Cases
    The accused has a history of involvement in several NDPS cases:
    Cr. No.155/2019 – U/s 8(c) r/w 21 NDPS Act – Prohibition & Excise Station, Ameerpet – Arrested as A-2
    Cr. No.96/2020 – U/s 8(c) r/w 21(b) NDPS Act – Prohibition & Excise Station, Ameerpet – Arrested as A-2 (case pending in NDPS SC No.18/2023, MSJ Court)
    Cr. No.24/2021 – U/s 8(c) r/w 21(b) NDPS Act – Prohibition & Excise Station, Ameerpet – Arrested as A-3
    Cr. No.82/2022 – U/s 8(c) r/w 20(b)(ii)(A), 21(b)(c) NDPS Act – Prohibition & Excise Station, Ameerpet – Arrested as A-1
    Cr. No.40/2023 – U/s 8(c), 21(b) NDPS Act – Prohibition & Excise Station, Ameerpet – Absconding; NBW pending
    Cr. No.21/2026 – U/s 8(c) r/w 22(C), 29 NDPS Act – Tolichowki Police Station – Absconding as A-3
    Police officials stated that further investigation is underway to identify the network involved in drug supply.
    @@S.AzharAlam
    #telangana #hyderabad #hydcitypolice
    The Hyderabad City Police along with the Hyderabad Narcotic Enforcement Wing conducted a joint operation based on credible information and apprehended two persons involved in drug peddling under the limits of Rajendra Nagar Police Station. During the operation, police seized 150 grams of MDMA, one knife, and four mobile phones. The total value of the seized material is estimated at ₹25 lakh. A case has been registered as Crime No. 236/2026 under Sections 8(C) r/w 22(C) & 29 of the NDPS Act, Section 14 of the Foreigners Act, and Section 25 of the Arms Act at Rajendra Nagar Police Station. Accused Details Hyderadar Abdurabu Mohammed Abdurabu (37) Resident of Tolichowki, Hyderabad Native of Yemen Previous Criminal Cases The accused has a history of involvement in several NDPS cases: Cr. No.155/2019 – U/s 8(c) r/w 21 NDPS Act – Prohibition & Excise Station, Ameerpet – Arrested as A-2 Cr. No.96/2020 – U/s 8(c) r/w 21(b) NDPS Act – Prohibition & Excise Station, Ameerpet – Arrested as A-2 (case pending in NDPS SC No.18/2023, MSJ Court) Cr. No.24/2021 – U/s 8(c) r/w 21(b) NDPS Act – Prohibition & Excise Station, Ameerpet – Arrested as A-3 Cr. No.82/2022 – U/s 8(c) r/w 20(b)(ii)(A), 21(b)(c) NDPS Act – Prohibition & Excise Station, Ameerpet – Arrested as A-1 Cr. No.40/2023 – U/s 8(c), 21(b) NDPS Act – Prohibition & Excise Station, Ameerpet – Absconding; NBW pending Cr. No.21/2026 – U/s 8(c) r/w 22(C), 29 NDPS Act – Tolichowki Police Station – Absconding as A-3 Police officials stated that further investigation is underway to identify the network involved in drug supply. @@S.AzharAlam #telangana #hyderabad #hydcitypolice
    Like
    1
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • ఏప్రిల్ 25న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుకు అవకాశం
    పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్- ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్-2026ను వచ్చేనెల 25న నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే పదో తరగతి పరీ క్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసు కోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 చెల్లించి ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. https://polycetap.ap.gov. inలో సమర్పించవచ్చు. #Naveen kumar
    ఏప్రిల్ 25న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుకు అవకాశం పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్- ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్-2026ను వచ్చేనెల 25న నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే పదో తరగతి పరీ క్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసు కోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 చెల్లించి ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. https://polycetap.ap.gov. inలో సమర్పించవచ్చు. #Naveen kumar
    0 Comments 0 Shares 250 Views 0 Reviews
  • 8న క్రికెట్ జట్ల ఎంపిక
    కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 8న 2026-27
    సంవత్సరంఅండర్ -19, సీనియర్స్ పురుషుల క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేన్ కార్యదర్శి అవ్వారు రెడ్డి ప్రసాద్ తెలిపారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, టెన్త్ మార్క్ లిస్ట్, బర్త్ సర్టిఫికెట్(ఫారం 5), పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఒరిజినల్ తో పాటు ఒక సెట్ జిరాక్స్లను తీసుకురావాలన్నారు. క్రీడాకా రులు తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురాలని కోరారు. ఎంపికలు ఉదయం 8 గంటలకు వైఎ స్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో జరుగుతాయని తెలిపారు. 2007 సెప్టెంబరు 1 తర్వాత జన్మిం చిన వారు ఎంపికలకు అర్హులని చెప్పారు.#Naveen kumar
    8న క్రికెట్ జట్ల ఎంపిక కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 8న 2026-27 సంవత్సరంఅండర్ -19, సీనియర్స్ పురుషుల క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేన్ కార్యదర్శి అవ్వారు రెడ్డి ప్రసాద్ తెలిపారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, టెన్త్ మార్క్ లిస్ట్, బర్త్ సర్టిఫికెట్(ఫారం 5), పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఒరిజినల్ తో పాటు ఒక సెట్ జిరాక్స్లను తీసుకురావాలన్నారు. క్రీడాకా రులు తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురాలని కోరారు. ఎంపికలు ఉదయం 8 గంటలకు వైఎ స్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో జరుగుతాయని తెలిపారు. 2007 సెప్టెంబరు 1 తర్వాత జన్మిం చిన వారు ఎంపికలకు అర్హులని చెప్పారు.#Naveen kumar
    2 Comments 0 Shares 355 Views 0 Reviews
  • PRESS NOTE
    Special Crime Team of CCS, Hyderabad City Along with Goshamahal & Afzalgunj Police Apprehended Three Persons for Selling Duplicate Tea Powder, Surf Powder & Good Night Refills
    On 02-03-2026, acting on credible information, the Special Crime Team, CCS, DD Hyderabad, along with Goshamahal and Afzalgunj Police, apprehended three persons who were found in possession of duplicate branded products including Tea Powder (Red Label, Taj Mahal), Surf Powder (Surf Excel, Tide, Ariel, Wheel) and Good Night Mosquito Repellent Refills (45ml/50ml).
    Details of the Apprehended Persons:
    Jaya Ram, S/o Kalu Ram Ji, Age: 30 years, Occupation: Business
    R/o: H.No. 14-11-1241, Jinsi Chowrahi, Begumbazar, Hyderabad
    Native of: Near Sabji Mandi, Chunki Village, Ajmer District, Rajasthan State
    Kachhawa Surendera, S/o K. Dhula Ram, Age: 34 years, Occupation: Business
    R/o: H.No. 3-69, Dullapally Village, Qutbullahpur, Hyderabad
    Native of: Nagour District, Rajasthan State
    Hanuman Ram, S/o Sirdara Ram, Age: 21 years, Occupation: Business
    R/o: Sanjata Village, Barmer District, Rajasthan State – 344703
    Details of Recovered Property:
    1340 Nos duplicate Red Label Tea Powder
    (100g – 340 packets, 250g – 750 packets, 20g – 250 packets)
    100 Nos duplicate Taj Mahal Tea Powder (50g packets)
    950 Nos duplicate Tide Surf Powder (75g packets)
    100 Nos duplicate Ariel Surf Powder (15g packets)
    300 Nos duplicate Wheel Surf Powder (100g packets)
    550 Nos duplicate Surf Excel Powder (65g packets)
    3600 Nos duplicate Good Night Mosquito Repellent (45ml bottles)
    9500 Nos duplicate label packing covers (250g size)
    Red Label – 5800 packets
    Gemini Tea – 3700 packets
    75 Kgs Raw Tea Powder (15 Kg bags – 05)
    Modus Operandi:
    The accused persons were procuring duplicate packing covers and low-quality raw materials from dealers in Gujarat at high discounts. They packed the low-grade products in counterfeit branded covers and supplied them to local retail and wholesale shops in Goshamahal, Afzalgunj, Begumbazar and other areas of Hyderabad at discounted rates, falsely representing them as original branded products.
    The apprehension was made by Sri D. Bikshapathi, Inspector of Police, Special Crime Team, along with his staff under the supervision of Sri G. Venkateswar Reddy, ACP.
    #telangana #hyderabad #police #Specialcrimeteam Begumbazar
    @S.Azhar Alam
    PRESS NOTE Special Crime Team of CCS, Hyderabad City Along with Goshamahal & Afzalgunj Police Apprehended Three Persons for Selling Duplicate Tea Powder, Surf Powder & Good Night Refills On 02-03-2026, acting on credible information, the Special Crime Team, CCS, DD Hyderabad, along with Goshamahal and Afzalgunj Police, apprehended three persons who were found in possession of duplicate branded products including Tea Powder (Red Label, Taj Mahal), Surf Powder (Surf Excel, Tide, Ariel, Wheel) and Good Night Mosquito Repellent Refills (45ml/50ml). Details of the Apprehended Persons: Jaya Ram, S/o Kalu Ram Ji, Age: 30 years, Occupation: Business R/o: H.No. 14-11-1241, Jinsi Chowrahi, Begumbazar, Hyderabad Native of: Near Sabji Mandi, Chunki Village, Ajmer District, Rajasthan State Kachhawa Surendera, S/o K. Dhula Ram, Age: 34 years, Occupation: Business R/o: H.No. 3-69, Dullapally Village, Qutbullahpur, Hyderabad Native of: Nagour District, Rajasthan State Hanuman Ram, S/o Sirdara Ram, Age: 21 years, Occupation: Business R/o: Sanjata Village, Barmer District, Rajasthan State – 344703 Details of Recovered Property: 1340 Nos duplicate Red Label Tea Powder (100g – 340 packets, 250g – 750 packets, 20g – 250 packets) 100 Nos duplicate Taj Mahal Tea Powder (50g packets) 950 Nos duplicate Tide Surf Powder (75g packets) 100 Nos duplicate Ariel Surf Powder (15g packets) 300 Nos duplicate Wheel Surf Powder (100g packets) 550 Nos duplicate Surf Excel Powder (65g packets) 3600 Nos duplicate Good Night Mosquito Repellent (45ml bottles) 9500 Nos duplicate label packing covers (250g size) Red Label – 5800 packets Gemini Tea – 3700 packets 75 Kgs Raw Tea Powder (15 Kg bags – 05) Modus Operandi: The accused persons were procuring duplicate packing covers and low-quality raw materials from dealers in Gujarat at high discounts. They packed the low-grade products in counterfeit branded covers and supplied them to local retail and wholesale shops in Goshamahal, Afzalgunj, Begumbazar and other areas of Hyderabad at discounted rates, falsely representing them as original branded products. The apprehension was made by Sri D. Bikshapathi, Inspector of Police, Special Crime Team, along with his staff under the supervision of Sri G. Venkateswar Reddy, ACP. #telangana #hyderabad #police #Specialcrimeteam Begumbazar @S.Azhar Alam
    1 Comments 0 Shares 914 Views 15 0 Reviews
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com