• సిరిసిల్లలో నీటి సరఫరా కు అంతరాయం..

    అందరికీ నమస్కారం, ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా సిరిసిల్ల లోని 120MLD నీటి శుద్ధి కేంద్రం లో ఆపరేషన్ & మెయింటెనెన్స్ లో భాగంగా మరమత్తుల కొరకు మూడు రోజులు అనగా తేదీ 20-02-2026 (శుక్రవారం), 21-02-2026 (శనివారం) మరియు 22-02-2026(ఆదివారం) ప్లాంట్ నిలిపివేయడం జరుగుతుంది. అందువలన సిరిసిల్ల, వేములవాడ మరియు చొప్ప దండి నియోజకవర్గంలోని అన్నిగ్రామాలకు మరియు మున్సిపాలిటీలకు నీటి సరఫరాకు అంతరాయం కలుగును. తిరిగి అనగా తేదీ 23-02-2026 (సోమవారం) రోజున తిరిగి మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరిస్తాము. అంతవరకు గ్రామాలలో మరియు సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి మున్సిపాలిటీలలో ప్రతామాయ ఏర్పాట్లు చేసుకోగలరని మనవి.

    ఇట్లు,

    Qum Per (Md.Muzahid Anwar) కార్యనిర్వాహక ఇంజనీర్ మిషన్ భగీరథ, గ్రిడ్ డివిజన్ సిరిసిల్ల
    సిరిసిల్లలో నీటి సరఫరా కు అంతరాయం.. అందరికీ నమస్కారం, ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా సిరిసిల్ల లోని 120MLD నీటి శుద్ధి కేంద్రం లో ఆపరేషన్ & మెయింటెనెన్స్ లో భాగంగా మరమత్తుల కొరకు మూడు రోజులు అనగా తేదీ 20-02-2026 (శుక్రవారం), 21-02-2026 (శనివారం) మరియు 22-02-2026(ఆదివారం) ప్లాంట్ నిలిపివేయడం జరుగుతుంది. అందువలన సిరిసిల్ల, వేములవాడ మరియు చొప్ప దండి నియోజకవర్గంలోని అన్నిగ్రామాలకు మరియు మున్సిపాలిటీలకు నీటి సరఫరాకు అంతరాయం కలుగును. తిరిగి అనగా తేదీ 23-02-2026 (సోమవారం) రోజున తిరిగి మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరిస్తాము. అంతవరకు గ్రామాలలో మరియు సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి మున్సిపాలిటీలలో ప్రతామాయ ఏర్పాట్లు చేసుకోగలరని మనవి. ఇట్లు, Qum Per (Md.Muzahid Anwar) కార్యనిర్వాహక ఇంజనీర్ మిషన్ భగీరథ, గ్రిడ్ డివిజన్ సిరిసిల్ల
    0 Comments 0 Shares 27 Views 0 Reviews
  • మహాశివరాత్రి సందర్బంగా ఫణిగిరి కాలనీ సభ్యుల అభ్యర్తన మేరకు మూసి నదిలో ఉన్న స్వయంభు శివలింగేశ్వరునికి శివరాత్రి జాతర పనులు చేయవలసినదిగా గౌరవ మన చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా గారు గత నెల 20/01/2026 రోజున డిప్యూటీ కమిసనరు ghmc గారికి పనులు చేయవలసిందిగా ప్రపోసల్ ద్వారా చేసిన ఆదేశాలతో జిఎచ్ఎంసి బృందం మూసీలో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రంగా నర్సింహ గుప్తా గారు పనులను పర్యవేక్షించడం జరిగింది . ఈ పర్యవేక్షణ లో పాల్గొన్న బీజేపీ నాయకులు , వెంకన్న , రాకేష్ , అంజి గారు , జగన్ , నాగేందర్ గారు , వలి గారు ఉపేందర్ అన్న మరియు ghmc సిబ్బంది మొదలగు వారు వున్నారు .
    మహాశివరాత్రి సందర్బంగా ఫణిగిరి కాలనీ సభ్యుల అభ్యర్తన మేరకు మూసి నదిలో ఉన్న స్వయంభు శివలింగేశ్వరునికి శివరాత్రి జాతర పనులు చేయవలసినదిగా గౌరవ మన చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా గారు గత నెల 20/01/2026 రోజున డిప్యూటీ కమిసనరు ghmc గారికి పనులు చేయవలసిందిగా ప్రపోసల్ ద్వారా చేసిన ఆదేశాలతో జిఎచ్ఎంసి బృందం మూసీలో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రంగా నర్సింహ గుప్తా గారు పనులను పర్యవేక్షించడం జరిగింది . ఈ పర్యవేక్షణ లో పాల్గొన్న బీజేపీ నాయకులు , వెంకన్న , రాకేష్ , అంజి గారు , జగన్ , నాగేందర్ గారు , వలి గారు ఉపేందర్ అన్న మరియు ghmc సిబ్బంది మొదలగు వారు వున్నారు .
    0 Comments 0 Shares 59 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్ల జిల్లా బెల్ట్ షాప్ నడిపిస్తున్న వ్యక్తి బైడౌన్ లక్ష రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు లేదా రెండు విదించవచ్చును”
    *ఈ సందర్బంగా సిరసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే. కృష్ణ మాట్లాడుతూ.... సిరిసిల్ల పట్టణం లోని గణేష్ నగర్ లో గల ఒకతను మద్యం ను అమ్ముతు బెల్ట్ షాప్ నడుపుతుండగా అతడిని అక్రమంగా మద్యం అమ్మవద్దని తేది 29-01-2026 రోజున Executive Magistrate( MRO) సిరిసిల్ల వద్ద Bind Over చేయగా Executive Magistrate గారు 6 నెలల వరకు ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేయరాదని Form 13 పై సంతకం తీసుకొని పంపగా నిందితుడు తేది 05-02-2026 రోజున మల్లి తన ఇంట్లో అక్రమంగా మద్యం అమ్ముతుండగా పట్టుకొని కేసు నమోదు చేయనైనది. ఈ రోజు బైడౌన్ గురించి నిందితుడు ను MRO సిరిసిల్ల ముందు హాజరుపరచామని తెలిపారు.
    ఎవరైనా Executive Magistrate ముందు Bind Over చేయగా 6 నెలల లోపు ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేసిన వారి పై చట్ట రిత్య కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించినారు.
    రాజన్న సిరిసిల్ల జిల్లా బెల్ట్ షాప్ నడిపిస్తున్న వ్యక్తి బైడౌన్ లక్ష రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు లేదా రెండు విదించవచ్చును” *ఈ సందర్బంగా సిరసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే. కృష్ణ మాట్లాడుతూ.... సిరిసిల్ల పట్టణం లోని గణేష్ నగర్ లో గల ఒకతను మద్యం ను అమ్ముతు బెల్ట్ షాప్ నడుపుతుండగా అతడిని అక్రమంగా మద్యం అమ్మవద్దని తేది 29-01-2026 రోజున Executive Magistrate( MRO) సిరిసిల్ల వద్ద Bind Over చేయగా Executive Magistrate గారు 6 నెలల వరకు ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేయరాదని Form 13 పై సంతకం తీసుకొని పంపగా నిందితుడు తేది 05-02-2026 రోజున మల్లి తన ఇంట్లో అక్రమంగా మద్యం అమ్ముతుండగా పట్టుకొని కేసు నమోదు చేయనైనది. ఈ రోజు బైడౌన్ గురించి నిందితుడు ను MRO సిరిసిల్ల ముందు హాజరుపరచామని తెలిపారు. ఎవరైనా Executive Magistrate ముందు Bind Over చేయగా 6 నెలల లోపు ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేసిన వారి పై చట్ట రిత్య కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించినారు.
    0 Comments 0 Shares 83 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్ల జిల్లా Egal Coin క్రిప్టో కరన్సీ పేరుతో మల్టి లెవెల్ మార్కటింగ్ అని చెప్పి మోసం చేసిన వ్యక్తుల అరెస్ట్ రిమాండ్ కి తరలించి వివరాలు వెల్లడించిన పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ.
    *నిందితుల వివరాలు:*
    1. *వంగరి వేణు గోపాల్, తండ్రి : లక్ష్మినారయణ, వయస్సు: 40 సం లు, r/o ప్రగతి నగర్, సిరిసిల్ల.*
    2. *ఆడెపు శ్రీధర్, తండ్రి : బంగారి, వయస్సు: 44 సం లు, r/o అశోక్ నగర్, సిరిసిల్ల.*
    3. *మంచికట్ల సుధాకర్, తండ్రి : హనుండ్లు, వయస్సు: 42 సం లు, r/o నెహ్రు నగర్, సిరిసిల్ల.*
    4. *దోమల ప్రవీణ్, తండ్రి : సత్తయ్య, వయస్సు: 41 సం లు, r/o B.Y నగర్, సిరిసిల్ల.*
    *Absconding*
    *5. పాశికంటి లవన్ కుమార్, తండ్రి : సత్యనారాయణ, వయస్సు: 33 సం లు, r/o B.Y నగర్, సిరిసిల్ల.*
    *6.సుభాష్ r/o సిరిసిల్ల.*
    *స్వాదీన పరుచుకోన్నవి:*
    1. *KIA సోనేట్ కార్లు -3*
    2. *స్మార్ట్ ఫోన్లు -4*

    *ఈ సందర్బంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ...*
    *సిరిసిల్ల పట్టణంలోని కొంతమంది వ్యక్తులు కలిసి క్రిప్టో కరన్సీ పేరుతో మల్టి లెవెల్ మార్కటింగ్ అని చెప్పి అమాయకులను చూసుకొని Chain System అని చెప్పి Egal Coin అను ఆన్ లైన్ కంపనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక మొత్తం డబ్బులు వస్తాయని చెప్పి నమిస్తూ అమాయక ప్రజల నుండి అదిక మొత్తంలో డబ్బులను Egal Coin అను ఆన్ లైన్ కంపనీలో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తూ కమీషన్లు తీసుకొని మోసం చేసినారని తెలిపి పిర్యాది ముచ్చ రాజేందర్ s/o మల్లారెడ్డి r/o విద్యానగర్ సిరిసిల్ల అనునతడు నిందితులు చెప్పిన విదంగా Egal Coin అను ఆన్ లైన్ కంపనీలో 11 లక్షల రూపాయలను ఇన్వెస్ట్మెంట్ చేయగా 18 నెలలో 30 లక్షలు చెప్పినారని కాని ఒక లక్ష ఇరవై వేల రూపాయలు మాత్రమే వచ్చాయని తను పెట్టిన డబ్బులనీ తిరిగి ఇవ్వాలని నిందితులను అడిగితే సమాదానం ఇవ్వలేదని ఇలా చాల మంది ఈ Egal Coin అను ఆన్ లైన్ కంపనీలో పెట్టుబడి పెట్టి నష్ట పోయినారని తెలుపగా ముచ్చ రాజేందర్ పిర్యాదు మేరకు పాశికంటి లవన్ కుమార్,దోమల ప్రవీణ్,ఆడెపు శ్రీధర్,వంగరి వేణు గోపాల్,మంచికట్ల సుధాకర్, సుభాష్ అనే ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసుకొని తేది 03-02-2026 రోజున వంగరి వేణు గోపాల్, ఆడెపు శ్రీధర్, మంచికట్ల సుధాకర్, దోమల ప్రవీణ్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపనైనది అని తెలిపారు.*
    *ఇంకా ఎవరైనా Egal Coin అను ఆన్ లైన్ కంపనీలో డబ్బులు పెట్టి మోసపోయిన బాదితులు ఉంటె పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని ఇన్స్పెక్టర్ తెలిపారు.*
    రాజన్న సిరిసిల్ల జిల్లా Egal Coin క్రిప్టో కరన్సీ పేరుతో మల్టి లెవెల్ మార్కటింగ్ అని చెప్పి మోసం చేసిన వ్యక్తుల అరెస్ట్ రిమాండ్ కి తరలించి వివరాలు వెల్లడించిన పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ. *నిందితుల వివరాలు:* 1. *వంగరి వేణు గోపాల్, తండ్రి : లక్ష్మినారయణ, వయస్సు: 40 సం లు, r/o ప్రగతి నగర్, సిరిసిల్ల.* 2. *ఆడెపు శ్రీధర్, తండ్రి : బంగారి, వయస్సు: 44 సం లు, r/o అశోక్ నగర్, సిరిసిల్ల.* 3. *మంచికట్ల సుధాకర్, తండ్రి : హనుండ్లు, వయస్సు: 42 సం లు, r/o నెహ్రు నగర్, సిరిసిల్ల.* 4. *దోమల ప్రవీణ్, తండ్రి : సత్తయ్య, వయస్సు: 41 సం లు, r/o B.Y నగర్, సిరిసిల్ల.* *Absconding* *5. పాశికంటి లవన్ కుమార్, తండ్రి : సత్యనారాయణ, వయస్సు: 33 సం లు, r/o B.Y నగర్, సిరిసిల్ల.* *6.సుభాష్ r/o సిరిసిల్ల.* *స్వాదీన పరుచుకోన్నవి:* 1. *KIA సోనేట్ కార్లు -3* 2. *స్మార్ట్ ఫోన్లు -4* *ఈ సందర్బంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ...* *సిరిసిల్ల పట్టణంలోని కొంతమంది వ్యక్తులు కలిసి క్రిప్టో కరన్సీ పేరుతో మల్టి లెవెల్ మార్కటింగ్ అని చెప్పి అమాయకులను చూసుకొని Chain System అని చెప్పి Egal Coin అను ఆన్ లైన్ కంపనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక మొత్తం డబ్బులు వస్తాయని చెప్పి నమిస్తూ అమాయక ప్రజల నుండి అదిక మొత్తంలో డబ్బులను Egal Coin అను ఆన్ లైన్ కంపనీలో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తూ కమీషన్లు తీసుకొని మోసం చేసినారని తెలిపి పిర్యాది ముచ్చ రాజేందర్ s/o మల్లారెడ్డి r/o విద్యానగర్ సిరిసిల్ల అనునతడు నిందితులు చెప్పిన విదంగా Egal Coin అను ఆన్ లైన్ కంపనీలో 11 లక్షల రూపాయలను ఇన్వెస్ట్మెంట్ చేయగా 18 నెలలో 30 లక్షలు చెప్పినారని కాని ఒక లక్ష ఇరవై వేల రూపాయలు మాత్రమే వచ్చాయని తను పెట్టిన డబ్బులనీ తిరిగి ఇవ్వాలని నిందితులను అడిగితే సమాదానం ఇవ్వలేదని ఇలా చాల మంది ఈ Egal Coin అను ఆన్ లైన్ కంపనీలో పెట్టుబడి పెట్టి నష్ట పోయినారని తెలుపగా ముచ్చ రాజేందర్ పిర్యాదు మేరకు పాశికంటి లవన్ కుమార్,దోమల ప్రవీణ్,ఆడెపు శ్రీధర్,వంగరి వేణు గోపాల్,మంచికట్ల సుధాకర్, సుభాష్ అనే ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసుకొని తేది 03-02-2026 రోజున వంగరి వేణు గోపాల్, ఆడెపు శ్రీధర్, మంచికట్ల సుధాకర్, దోమల ప్రవీణ్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపనైనది అని తెలిపారు.* *ఇంకా ఎవరైనా Egal Coin అను ఆన్ లైన్ కంపనీలో డబ్బులు పెట్టి మోసపోయిన బాదితులు ఉంటె పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని ఇన్స్పెక్టర్ తెలిపారు.*
    0 Comments 0 Shares 88 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా కేంద్రం లో ఫిబ్రవరి 04 నుండి 06 2026 వరకు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సీఎం క్రీడా పోటీలు.

    సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీరన్నపల్లి, తంగళ్ళపల్లి, గంభీరావుపేట మండలాల తో కలిపిన సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ఈనెల 04 వ తేదీ నుండి 6వ తేదీ వరకు మినీ స్టేడియం రాజన్న సిరిసిల్ల నందు నిర్వహించబడును.

    క్రింద తెలిపిన తేదీలలో వివిధ క్రీడలు నిర్వహించబడును.

    04.02.2026 బుధవారం రోజున
    వాలీబాల్ బాలబాలికలకు ( 18 సంవత్సరాల లోపు)
    - kho kho బాలబాలికలకు (18 సంవత్సరాల లోపు)
    - హ్యాండ్ బాల్ (బాల బాలికలకు)
    - బాస్కెట్ బాల్ (బాల బాలికలకు)
    - స్విమ్మింగ్

    - *05.02.2026 గురువారం రోజున*

    - కబడ్డీ (మహిళలకు మరియు పురుషులకు)
    - అథ్లెటిక్స్ (మహిళలు మరియు పురుషులకు అన్ని కేటగిరీలకు)
    - బ్యాడ్మింటన్ ( బాలురు మరియు బాలికలకు అన్ని కేటగిరీలకు)
    - బేస్ బాల్ ( మహిళలు మరియు పురుషులకు)
    - సైక్లింగ్

    - *06.02.2026 శుక్రవారం రోజున*

    - చెస్ మరియు క్యారమ్స్
    - యోగాసన
    - wushu మరియు కరాటే మరియు రెజ్లింగ్ మరియు కిక్ బాక్సింగ్ మరియు బాక్సింగ్ మరియు జూడో
    - ఫుట్బాల్
    - నెట్ బాల్
    అన్ని క్యాటగిరిలో బాలబాలికలకు మరియు మహిళలకు పురుషులకు నిర్వహించబడును.
    మండల స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గస్థాయికి ఎంపిక కాబడిన క్రీడాకారిణి క్రీడాకారులు వారి ఆధార్ కార్డతో పాటు రిజిస్ట్రేషన్ ఐడి ప్రూఫ్ కూడా తీసుకొని వచ్చి గేమ్స్ లో పాల్గొనగలరు.
    రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా కేంద్రం లో ఫిబ్రవరి 04 నుండి 06 2026 వరకు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సీఎం క్రీడా పోటీలు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీరన్నపల్లి, తంగళ్ళపల్లి, గంభీరావుపేట మండలాల తో కలిపిన సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ఈనెల 04 వ తేదీ నుండి 6వ తేదీ వరకు మినీ స్టేడియం రాజన్న సిరిసిల్ల నందు నిర్వహించబడును. క్రింద తెలిపిన తేదీలలో వివిధ క్రీడలు నిర్వహించబడును. 04.02.2026 బుధవారం రోజున వాలీబాల్ బాలబాలికలకు ( 18 సంవత్సరాల లోపు) - kho kho బాలబాలికలకు (18 సంవత్సరాల లోపు) - హ్యాండ్ బాల్ (బాల బాలికలకు) - బాస్కెట్ బాల్ (బాల బాలికలకు) - స్విమ్మింగ్ - *05.02.2026 గురువారం రోజున* - కబడ్డీ (మహిళలకు మరియు పురుషులకు) - అథ్లెటిక్స్ (మహిళలు మరియు పురుషులకు అన్ని కేటగిరీలకు) - బ్యాడ్మింటన్ ( బాలురు మరియు బాలికలకు అన్ని కేటగిరీలకు) - బేస్ బాల్ ( మహిళలు మరియు పురుషులకు) - సైక్లింగ్ - *06.02.2026 శుక్రవారం రోజున* - చెస్ మరియు క్యారమ్స్ - యోగాసన - wushu మరియు కరాటే మరియు రెజ్లింగ్ మరియు కిక్ బాక్సింగ్ మరియు బాక్సింగ్ మరియు జూడో - ఫుట్బాల్ - నెట్ బాల్ అన్ని క్యాటగిరిలో బాలబాలికలకు మరియు మహిళలకు పురుషులకు నిర్వహించబడును. మండల స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గస్థాయికి ఎంపిక కాబడిన క్రీడాకారిణి క్రీడాకారులు వారి ఆధార్ కార్డతో పాటు రిజిస్ట్రేషన్ ఐడి ప్రూఫ్ కూడా తీసుకొని వచ్చి గేమ్స్ లో పాల్గొనగలరు.
    0 Comments 0 Shares 80 Views 0 Reviews
  • Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం జాతరను న్యూజిలాండ్ మావోరి గిరిజన తెగ ప్రతినిధులు దర్శించుకొని గద్దల ప్రాంగణంలో హాకా నృత్య ప్రదర్శన చేశారు.
    Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం జాతరను న్యూజిలాండ్ మావోరి గిరిజన తెగ ప్రతినిధులు దర్శించుకొని గద్దల ప్రాంగణంలో హాకా నృత్య ప్రదర్శన చేశారు.
    0 Comments 0 Shares 146 Views 0 Reviews
  • Please share this, might be useful for someone.

    Location:
    Behind Rajdhani Hotel,
    Feelkhana,Begum Bazar,Hyderabad

    18th January to 25th January 2026

    Timings: 9:00 a.m. to 5:00 p.m. Contact Numbers:
    80148 88888
    98858 71475
    84668 34002
    Please share this, might be useful for someone. Location: Behind Rajdhani Hotel, Feelkhana,Begum Bazar,Hyderabad 18th January to 25th January 2026 Timings: 9:00 a.m. to 5:00 p.m. Contact Numbers: 80148 88888 98858 71475 84668 34002
    0 Comments 0 Shares 215 Views 7 0 Reviews
  • మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు భర్త మార్బుల్, ఇంటీరియర్ వ్యాపారం చేయగా, భార్య యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో పాటు, ఫ్లాట్ ఈఎంఐలు కట్టడం భారంగా మారింది. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరిద్దరూ కలిసి 'హనీట్రాప్' పథకం రచించారు.భార్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అర్ధనగ్న ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ పురుషులను ఆకర్షించేది. ఆమె వలలో పడిన వారిని తన అపార్ట్‌మెంట్‌కు పిలిపించుకునేది. బాధితులతో ఆమె సన్నిహితంగా ఉన్న సమయంలో భర్త రహస్యంగా వీడియోలు చిత్రీకరించేవాడు. ఆ తర్వాత ఆ వీడియోలను చూపించి బాధితులను బెదిరించేవారు. డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతామని, ప్రాణాలు తీస్తామని హెచ్చరించేవారు.గడిచిన మూడేళ్లలో ఈ దంపతులు సుమారు 100 మందికి పైగా వ్యాపారులు, డాక్టర్లు, విద్యార్థులను వేధించి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఈ అక్రమ సంపాదనతో రూ.65 లక్షల విలువైన ప్లాట్, ఖరీదైన కారు, ఫర్నిచర్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.కరీంనగర్‌కు చెందిన ఓ లారీ వ్యాపారి నుంచి ఈ దంపతులు ఇప్పటికే రూ.13 లక్షలు వసూలు చేశారు. అదనంగా మరో రూ.5 లక్షల కోసం వేధించడంతో తట్టుకోలేకపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి బృందం బుధవారం నిందితులను అదుపులోకి తీసుకుంది. వారి నుంచి నేరానికి వాడిన ఫోన్లు, కారు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు

    #karimnagarhoneytrap
    #HoneytrapCoupleArrest
    #sankranthi2026
    #fbifestyle
    #insta.

    Rajkumar
    Bandlaguda mandal
    మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు భర్త మార్బుల్, ఇంటీరియర్ వ్యాపారం చేయగా, భార్య యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో పాటు, ఫ్లాట్ ఈఎంఐలు కట్టడం భారంగా మారింది. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరిద్దరూ కలిసి 'హనీట్రాప్' పథకం రచించారు.భార్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అర్ధనగ్న ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ పురుషులను ఆకర్షించేది. ఆమె వలలో పడిన వారిని తన అపార్ట్‌మెంట్‌కు పిలిపించుకునేది. బాధితులతో ఆమె సన్నిహితంగా ఉన్న సమయంలో భర్త రహస్యంగా వీడియోలు చిత్రీకరించేవాడు. ఆ తర్వాత ఆ వీడియోలను చూపించి బాధితులను బెదిరించేవారు. డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతామని, ప్రాణాలు తీస్తామని హెచ్చరించేవారు.గడిచిన మూడేళ్లలో ఈ దంపతులు సుమారు 100 మందికి పైగా వ్యాపారులు, డాక్టర్లు, విద్యార్థులను వేధించి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఈ అక్రమ సంపాదనతో రూ.65 లక్షల విలువైన ప్లాట్, ఖరీదైన కారు, ఫర్నిచర్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.కరీంనగర్‌కు చెందిన ఓ లారీ వ్యాపారి నుంచి ఈ దంపతులు ఇప్పటికే రూ.13 లక్షలు వసూలు చేశారు. అదనంగా మరో రూ.5 లక్షల కోసం వేధించడంతో తట్టుకోలేకపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి బృందం బుధవారం నిందితులను అదుపులోకి తీసుకుంది. వారి నుంచి నేరానికి వాడిన ఫోన్లు, కారు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు #karimnagarhoneytrap #HoneytrapCoupleArrest #sankranthi2026 #fbifestyle #insta. Rajkumar Bandlaguda mandal
    0 Comments 0 Shares 659 Views 0 Reviews
  • Telangana Municipality Voter Stats 2026

    • Total Municipalities: 123
    • Total Wards: 2,996
    • Total Voters: 52,43,023

    Female voters outnumber male voters in 113 out of 123 municipalities

    Voter Gender Breakdown:
    • Women: 26,80,014 (51.1%)
    • Men: 25,62,369 (48.9%)
    • Other: 640
    Telangana Municipality Voter Stats 2026 • Total Municipalities: 123 • Total Wards: 2,996 • Total Voters: 52,43,023 Female voters outnumber male voters in 113 out of 123 municipalities Voter Gender Breakdown: • Women: 26,80,014 (51.1%) • Men: 25,62,369 (48.9%) • Other: 640
    0 Comments 0 Shares 480 Views 0 Reviews
  • గొరవనహల్లిలో 'జనతా ఫౌండేషన్ ట్రస్ట్' ఆవిర్భావం: నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ

    పరిగి, జనవరి 1, 2026: పరిగి మండలం గొరవనహల్లి గ్రామంలో నిన్నటి రోజున 'జనతా ఫౌండేషన్ ట్రస్ట్' నూతనంగా స్థాపించబడింది. సామాజిక సేవయే లక్ష్యంగా ఏర్పడిన ఈ ట్రస్ట్, తన సేవా కార్యక్రమాలను ఆరంభంలోనే క్రియాశీలకంగా ప్రారంభించింది.

    తొలి సేవా కార్యక్రమం: ట్రస్ట్ స్థాపనలో భాగంగా నిర్వహించిన మొట్టమొదటి కార్యక్రమంలో భాగంగా, గ్రామంలోని దాదాపు 10 మంది నిరుపేదలకు మరియు వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. చలి తీవ్రత దృష్ట్యా ఈ దుప్పట్ల పంపిణీ చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ఈ కార్యక్రమంలో జనతా ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు లవన్, హేమంత్, నవీన్, చంద్ర, తరుణ్, సుధ మరియు నాగేంద్ర తదితరులు పాల్గొని, స్వయంగా దుప్పట్లను పంపిణీ చేశారు.

    ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలవడమే తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

    ఇట్లు, జనతా ఫౌండేషన్ ట్రస్ట్, గొరవనహల్లి, పరిగి మండలం.

    #Venugpal #Bharatawaz #newsreporter
    గొరవనహల్లిలో 'జనతా ఫౌండేషన్ ట్రస్ట్' ఆవిర్భావం: నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ పరిగి, జనవరి 1, 2026: పరిగి మండలం గొరవనహల్లి గ్రామంలో నిన్నటి రోజున 'జనతా ఫౌండేషన్ ట్రస్ట్' నూతనంగా స్థాపించబడింది. సామాజిక సేవయే లక్ష్యంగా ఏర్పడిన ఈ ట్రస్ట్, తన సేవా కార్యక్రమాలను ఆరంభంలోనే క్రియాశీలకంగా ప్రారంభించింది. తొలి సేవా కార్యక్రమం: ట్రస్ట్ స్థాపనలో భాగంగా నిర్వహించిన మొట్టమొదటి కార్యక్రమంలో భాగంగా, గ్రామంలోని దాదాపు 10 మంది నిరుపేదలకు మరియు వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. చలి తీవ్రత దృష్ట్యా ఈ దుప్పట్ల పంపిణీ చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనతా ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు లవన్, హేమంత్, నవీన్, చంద్ర, తరుణ్, సుధ మరియు నాగేంద్ర తదితరులు పాల్గొని, స్వయంగా దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలవడమే తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఇట్లు, జనతా ఫౌండేషన్ ట్రస్ట్, గొరవనహల్లి, పరిగి మండలం. #Venugpal #Bharatawaz #newsreporter
    0 Comments 0 Shares 2K Views 16 0 Reviews
  • Cheers to a New Year, Bharat Aawaz team!

    Thank you for being on the front lines, day and night, to bring the truth to our viewers. In 2026, let’s chase bigger stories, break more boundaries, and remain the most trusted voice in the country. Wishing you all a safe, prosperous, and 'breaking-news' filled year ahead!
    Cheers to a New Year, Bharat Aawaz team! 🥂 Thank you for being on the front lines, day and night, to bring the truth to our viewers. In 2026, let’s chase bigger stories, break more boundaries, and remain the most trusted voice in the country. Wishing you all a safe, prosperous, and 'breaking-news' filled year ahead!
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • పద్మశాలి సంగం నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో 2026 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ పద్మశాలి కల్యాణ భవనం లో జరిగింది ఇందులో పద్మశాలి అధ్యక్షులు డైరెక్టర్లు ప్రముఖులు పగ్లోన్నారు
    పద్మశాలి సంగం నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో 2026 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ పద్మశాలి కల్యాణ భవనం లో జరిగింది ఇందులో పద్మశాలి అధ్యక్షులు డైరెక్టర్లు ప్రముఖులు పగ్లోన్నారు
    0 Comments 0 Shares 281 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com