• బ్రేకింగ్...NEWS BHARAT AAWAZ NEWS
    కర్నూలు జిల్లా......


    మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.


    మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వస్తూండగా ట్యాంకర్ ను ఢీకొన్న బోలేరో గూడ్స్ వాహనం..


    ప్రమాద సమయంలో బోలేరో గూడ్స్ వాహనంలో 16 మంది ఉన్నారు....


    ఆరుమంది భక్తులు మృతి, మృత్యులు కర్ణాటక వాసులు గా గుర్తింపు.


    సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన మంత్రాలయం పోలీసులు..


    మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలింపు ...


    మృత్యుల్లో 4 గురు మహిళలు, 3 సంవత్సరాల బాలిక, డ్రైవర్...

    BHARAT AAWAZ NEWS
    PEDDAKADABUR (M)
    M.THAYANNA REPORTEE
    9618860380
    బ్రేకింగ్...NEWS BHARAT AAWAZ NEWS కర్నూలు జిల్లా...... మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వస్తూండగా ట్యాంకర్ ను ఢీకొన్న బోలేరో గూడ్స్ వాహనం.. ప్రమాద సమయంలో బోలేరో గూడ్స్ వాహనంలో 16 మంది ఉన్నారు.... ఆరుమంది భక్తులు మృతి, మృత్యులు కర్ణాటక వాసులు గా గుర్తింపు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన మంత్రాలయం పోలీసులు.. మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలింపు ... మృత్యుల్లో 4 గురు మహిళలు, 3 సంవత్సరాల బాలిక, డ్రైవర్... BHARAT AAWAZ NEWS PEDDAKADABUR (M) M.THAYANNA REPORTEE 9618860380
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    కంకర లోడుతో ఉన్న టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన డ్రైవర్

    రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్ – బీజాపూర్ రహదారిపై, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీని ఢీకొన్న తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు

    డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన పలువురు ప్రయాణికులు

    బస్సులో కంకర పడడంతో కంకర కింద కూరుకుపోయిన మరికొంతమంది ప్రయాణికులు

    ప్రమాద సమయంలో బస్సులో 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

    క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, స్థానికులు.

    రంగారెడ్డి జిల్లా ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య.

    చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్ లారీ.

    ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు, 17 మంది మరణించినట్లు సమాచారం

    మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుపుతున్న అధికారులు.

    చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో రెస్క్యూ చేస్తున్న సీఐకి గాయాలు

    చేవెళ్లలోని మీర్జాపూర్ శివారులో బస్సు ప్రమాద ఘటనలో జేసీబీతో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు

    అయితే మృతదేహాలను వెలికితీసే సమయంలో సీఐ శ్రీధర్ కాళ్ల మీద నుంచి వెళ్ళిన జేసీబీ

    గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించిన తోటి పోలీసులు.
    రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కంకర లోడుతో ఉన్న టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన డ్రైవర్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్ – బీజాపూర్ రహదారిపై, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీని ఢీకొన్న తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన పలువురు ప్రయాణికులు బస్సులో కంకర పడడంతో కంకర కింద కూరుకుపోయిన మరికొంతమంది ప్రయాణికులు ప్రమాద సమయంలో బస్సులో 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, స్థానికులు. రంగారెడ్డి జిల్లా ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్ లారీ. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు, 17 మంది మరణించినట్లు సమాచారం మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుపుతున్న అధికారులు. చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో రెస్క్యూ చేస్తున్న సీఐకి గాయాలు చేవెళ్లలోని మీర్జాపూర్ శివారులో బస్సు ప్రమాద ఘటనలో జేసీబీతో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు అయితే మృతదేహాలను వెలికితీసే సమయంలో సీఐ శ్రీధర్ కాళ్ల మీద నుంచి వెళ్ళిన జేసీబీ గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించిన తోటి పోలీసులు.
    0 Comments 0 Shares 689 Views 9 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com