• మహిళల భద్రత - భరోసా కేంద్రాలు
    మహిళలకు రక్షణగా నిలుస్తున్న తెలంగాణ భరోసా కేంద్రాలుకంటెంట్: బాధితులైన మహిళలు, పిల్లలకు న్యాయం, వైద్యం, మరియు మానసిక ధైర్యాన్ని అందించడంలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పోలీసుల పర్యవేక్షణలో నడుస్తున్న ఈ కేంద్రాలు మహిళల రక్షణలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాయి. ఏ ఆపదలో ఉన్నా తక్షణమే స్పందిస్తూ, బాధితులకు అండగా ఉంటున్నారు. మహిళలకు రక్షణగా నిలుస్తున్న తెలంగాణ భరోసా...
    0 Comments 0 Shares 151 Views 0 Reviews
  • మహిళల మాన ప్రాణాలకు భద్రత లేదా. - జిల్లాలో శాంతిభద్రతలు కరువు. - కూటమి పాలనలో రక్షణ లేని రాష్ట్రంగా, ఆంధ్ర రాష్ట్రం - పూజిత.
    శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన వైయస్సార్  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్  కాకాణి పూజిత.ఈ సందర్భంగా పూజితమ్మ మాట్లాడుతూ ఇటీవల గుమళ్ళ దిబ్బలో మైనర్ బాలికపై జరిగిన దాడి మరువకముందే వరిగొండలో మరో మైనర్ బాలికపై దాడి జరగడం దారుణం.గుమ్మళ్ళ దిబ్బలో మైనర్ బాలిక ఘటనలో పోలీస్ లు, ప్రభుత్వం చర్యలు...
    0 Comments 0 Shares 687 Views 0 Reviews
  • పెద్దాపురంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
    పెద్దాపురం పట్టణంలో మహిళలు, బాలికల భద్రతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) కె.వి. సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మహిళలపై వేధింపులు, బాలలపై జరుగుతున్న అన్యాయాలపై పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. బాల్యవివాహాలను...
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com