• కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం


    సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్‌ లోడ్‌తో వెళ్తున్న కంటైనర్‌ను ఫ్రెష్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
    కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
    కోదాడలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాధితులకు అవసరమైన అన్ని సహాయాలు అందించాలని సూచించారు.
    కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్‌ లోడ్‌తో వెళ్తున్న కంటైనర్‌ను ఫ్రెష్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి కోదాడలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాధితులకు అవసరమైన అన్ని సహాయాలు అందించాలని సూచించారు.
    0 Comments 0 Shares 198 Views 0 Reviews
  • శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురైన కుటుంబం


    మృతులు సిరిసిల్ల బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యులుగా గుర్తింపు


    బాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన కేటీఆర్


    16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారు


    కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు.. ఇద్దరు పిల్లలతో సహా ఘటనా స్థలంలోనే మృతి


    ప్రమాదంలో మృతి చెందిన వారు సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులుగా గుర్తించిన పోలీసులు


    సమాచారం తెలుసుకుని రామ్మోహన్‌కు ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్
    శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురైన కుటుంబం మృతులు సిరిసిల్ల బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యులుగా గుర్తింపు బాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన కేటీఆర్ 16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారు కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు.. ఇద్దరు పిల్లలతో సహా ఘటనా స్థలంలోనే మృతి ప్రమాదంలో మృతి చెందిన వారు సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులుగా గుర్తించిన పోలీసులు సమాచారం తెలుసుకుని రామ్మోహన్‌కు ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్
    0 Comments 0 Shares 601 Views 0 Reviews
  • కాకినాడ జిల్లా, వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు. సామర్లకోట ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల కుటుంబాలను సీఎం చంద్రబాబు ఓదార్చారు. ఘటన చాలా బాధాకరమని, అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
    కాకినాడ జిల్లా, వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు. సామర్లకోట ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల కుటుంబాలను సీఎం చంద్రబాబు ఓదార్చారు. ఘటన చాలా బాధాకరమని, అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com