• కవిత కొత్త పార్టీ పేరు టిఆర్ఎస్.....
    జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించారు తన పార్టీ పేరు TRS అని పేరు పెట్టారు పార్టీ జెండాను ఆవిష్కరించారు మేడ్చల్ జరుగుతున్న బహిరంగ సభలో ప్రసంగించారు.... కవిత భారత దేశ రాజకీయ నాయకురాలు. ఆమె తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కవిత తెలంగాణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు నడపడంలో క్రియాశీలక పాత్ర వహించేవారు... 
    0 Comments 0 Shares 498 Views 0 Reviews
  • కోతుల దాడిలో వ్యక్తి మృతి...
    భూపాలపల్లి: కోతుల దాడిలో వ్యక్తి మృతి... భారత్ అవాజ్ న్యూస్ భూపాలపల్లి జిల్లా: కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో కోతుల దాడి ఒకరి ప్రాణం తీసింది. హరికృష్ణ అనే వ్యక్తిపై అకస్మాత్తుగా కోతుల గుంపు దాడి చేయగా, వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో కాలనీలో విషాదం నెలకొనగా, కోతుల బెడదతో స్థానికులు భయాందోళనలకు...
    0 Comments 0 Shares 310 Views 0 Reviews
  • మక్కా రైతులకు తప్పని కోసం.... మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద
    BHART AAWAZ: దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద జాగలేక రోడ్లమీద మొక్కజొన్న బసలు వేస్తున్న రైతులు. మొక్కజొన్న తరలింపు లేకపోవడం ద్వారా మొక్కజొన్న రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీని పట్ల అధికారులు స్పందించగలరు. దీని ద్వారా ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు....
    0 Comments 0 Shares 322 Views 0 Reviews
  • మే 2 నుంచి మొక్కజొన్న కొనుగోలు తాత్యలిక నిలిపివేత...
    నర్సంపేట మార్కెట్ యార్డుకు మక్కజొన్నలు తీసుకురావొద్దుయార్డులో 1.30 లక్షల బస్తాలు నిల్వ, స్థలం సరిపోక సమస్యనర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్.. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని మార్కెట్ యార్డులో మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయవలసిన మక్కజొన్న బస్తాల నిల్వ సమర్థాన్ని మించి దీంతో కొనుగోళ్లను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్...
    0 Comments 0 Shares 319 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com