• రాజన్న సిరిసిల్ల జిల్లా....

    *మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షలు, జరిమానాలు తప్పవు – తస్మాత్ జాగ్రత్త.*

    *రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం – ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.*

    *గడిచిన 20 రోజులలో సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో 364 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు.*

    *సిరిసిల్ల పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొన్న:సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి..*

    మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని,జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా విస్తృతంగా ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు.

    ఈసందర్భంగా డిఎస్పీ గారు మాట్లాడుతూ....
    సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతి రోజు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఇందులో భాగంగా గడిచిన 20 రోజులలో సబ్ డివిజన్ పరిధిలో 364 మoదిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.

    మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటుగా కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయడం జరుగుతుందని, జిల్లాలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటుగా,మద్యం సేవించి పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తూ ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామన్నారు.

    డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొన్న పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ,ట్రాఫిక్ ఎస్.ఐ శ్రీకాంత్,సిబ్బంది పాల్గొన్నారు.
    రాజన్న సిరిసిల్ల జిల్లా.... *మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షలు, జరిమానాలు తప్పవు – తస్మాత్ జాగ్రత్త.* *రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం – ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.* *గడిచిన 20 రోజులలో సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో 364 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు.* *సిరిసిల్ల పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొన్న:సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి..* మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని,జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా విస్తృతంగా ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు. ఈసందర్భంగా డిఎస్పీ గారు మాట్లాడుతూ.... సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతి రోజు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఇందులో భాగంగా గడిచిన 20 రోజులలో సబ్ డివిజన్ పరిధిలో 364 మoదిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటుగా కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయడం జరుగుతుందని, జిల్లాలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటుగా,మద్యం సేవించి పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తూ ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొన్న పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ,ట్రాఫిక్ ఎస్.ఐ శ్రీకాంత్,సిబ్బంది పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 140 Views 0 Reviews
  • సిరిసిల్ల లో ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS (సెక్షన్ 144) అమలు.

    ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ నేపథ్యంలో సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన 10 పరీక్షా కేంద్రాల వద్ద తేది: 25-02-2026 నుండి 18-03-2026 వరకు ప్రతిరోజు ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు 163 BNSS (సెక్షన్ 144) అమల్లో ఉంటుందని సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.

    జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

    *అమలులో ఉండే నిబంధనలు:*

    *● ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడరాదు.*

    *● నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద సంచరించరాదు.*

    *● పరీక్షా కేంద్రం నుండి 200 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లు ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు మూసివేయాలి.*

    పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

    #Sircilla #Sircilladsp #sircillajillapolice #sircillanews
    సిరిసిల్ల లో ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS (సెక్షన్ 144) అమలు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ నేపథ్యంలో సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన 10 పరీక్షా కేంద్రాల వద్ద తేది: 25-02-2026 నుండి 18-03-2026 వరకు ప్రతిరోజు ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు 163 BNSS (సెక్షన్ 144) అమల్లో ఉంటుందని సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. *అమలులో ఉండే నిబంధనలు:* *● ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడరాదు.* *● నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద సంచరించరాదు.* *● పరీక్షా కేంద్రం నుండి 200 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లు ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు మూసివేయాలి.* పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. #Sircilla #Sircilladsp #sircillajillapolice #sircillanews
    0 Comments 0 Shares 538 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ ఎన్నికలపై పకడ్బందీగా నిఘా.

    అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి.

    ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కేసులు తప్పవు.*

    స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి.

    మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీ భద్రత ఏర్పాట్లు.

    ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదు.

    సిరిసిల్ల డి.ఎస్.పి నాగేంద్రచారి..

    మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలు భయభ్రాంతులకు లోను కాకుండా,స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు యంత్రాంగం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.

    ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేందకు చెక్‌పోస్టులు, వీడియో సర్వైలెన్స్ బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని చెప్పారు.

    ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అక్రమ మద్యం కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిపై పోలీస్ నిఘా నిరంతరం ఉంటుందని తెలిపారు.

    ఎవరైనా ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించినా, డబ్బు, మద్యం లేదా ఇతర ప్రలోభాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

    సోమవారం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని నిక్కచ్చిగా అమలు చేస్తున్నామని తెలిపారు.ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నికల నియమావళిని గౌరవించి శాంతియుత ఎన్నికలకు సహకరించాలని కోరారు.

    ప్రచారానికి బయటి నుంచి వచ్చిన వ్యక్తులు సోమవారం సాయంత్రం ఐదు గంటలలోపు సిరిసిల్ల మున్సిపల్ పరిధిని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తున్నాం.
    సిరిసిల్ల ఓటర్లు ఉత్సాహంగా ముందుగానే పోలింగ్ స్టేషన్ చేరుకొని వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
    రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ ఎన్నికలపై పకడ్బందీగా నిఘా. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కేసులు తప్పవు.* స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీ భద్రత ఏర్పాట్లు. ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదు. సిరిసిల్ల డి.ఎస్.పి నాగేంద్రచారి.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలు భయభ్రాంతులకు లోను కాకుండా,స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు యంత్రాంగం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేందకు చెక్‌పోస్టులు, వీడియో సర్వైలెన్స్ బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని చెప్పారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అక్రమ మద్యం కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిపై పోలీస్ నిఘా నిరంతరం ఉంటుందని తెలిపారు. ఎవరైనా ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించినా, డబ్బు, మద్యం లేదా ఇతర ప్రలోభాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోమవారం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని నిక్కచ్చిగా అమలు చేస్తున్నామని తెలిపారు.ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నికల నియమావళిని గౌరవించి శాంతియుత ఎన్నికలకు సహకరించాలని కోరారు. ప్రచారానికి బయటి నుంచి వచ్చిన వ్యక్తులు సోమవారం సాయంత్రం ఐదు గంటలలోపు సిరిసిల్ల మున్సిపల్ పరిధిని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తున్నాం. సిరిసిల్ల ఓటర్లు ఉత్సాహంగా ముందుగానే పోలింగ్ స్టేషన్ చేరుకొని వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
    0 Comments 0 Shares 93 Views 0 Reviews
  • ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కేసులు తప్పవు:
    సిరిసిల్ల డి.ఎస్.పి నాగేంద్రచారి.

    మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలు భయభ్రాంతులకు లోను కాకుండా,స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు యంత్రాంగం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.

    ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేందకు చెక్‌పోస్టులు, వీడియో సర్వైలెన్స్ బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని చెప్పారు.

    ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అక్రమ మద్యం కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిపై పోలీస్ నిఘా నిరంతరం ఉంటుందని తెలిపారు.

    ఎవరైనా ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించినా, డబ్బు, మద్యం లేదా ఇతర ప్రలోభాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

    సోమవారం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని నిక్కచ్చిగా అమలు చేస్తున్నామని తెలిపారు.ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నికల నియమావళిని గౌరవించి శాంతియుత ఎన్నికలకు సహకరించాలని కోరారు.

    ప్రచారానికి బయటి నుంచి వచ్చిన వ్యక్తులు సోమవారం సాయంత్రం ఐదు గంటలలోపు సిరిసిల్ల మున్సిపల్ పరిధిని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తున్నాం.
    సిరిసిల్ల ఓటర్లు ఉత్సాహంగా ముందుగానే పోలింగ్ స్టేషన్ చేరుకొని వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నా
    ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కేసులు తప్పవు: సిరిసిల్ల డి.ఎస్.పి నాగేంద్రచారి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలు భయభ్రాంతులకు లోను కాకుండా,స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు యంత్రాంగం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేందకు చెక్‌పోస్టులు, వీడియో సర్వైలెన్స్ బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని చెప్పారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అక్రమ మద్యం కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిపై పోలీస్ నిఘా నిరంతరం ఉంటుందని తెలిపారు. ఎవరైనా ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించినా, డబ్బు, మద్యం లేదా ఇతర ప్రలోభాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోమవారం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని నిక్కచ్చిగా అమలు చేస్తున్నామని తెలిపారు.ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నికల నియమావళిని గౌరవించి శాంతియుత ఎన్నికలకు సహకరించాలని కోరారు. ప్రచారానికి బయటి నుంచి వచ్చిన వ్యక్తులు సోమవారం సాయంత్రం ఐదు గంటలలోపు సిరిసిల్ల మున్సిపల్ పరిధిని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తున్నాం. సిరిసిల్ల ఓటర్లు ఉత్సాహంగా ముందుగానే పోలింగ్ స్టేషన్ చేరుకొని వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నా
    0 Comments 0 Shares 117 Views 0 Reviews
  • *హోమ్ లోన్ మాఫి కోసం, వివాహేతర సంబంధం కొనసాగింపు కోసం..!!*

    *ప్రియుడు, మరో వ్యక్తి సహాయంతో కట్టుకున్న భర్త ను హత్య చేయించిన మహిళ..*

    *ముగ్గురు అరెస్ట్..*

    *వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు*

    *నేరస్తుల వివరాలు...*

    A1) *బోడ బాలోజీ ,* తండ్రి: అమర్ సింగ్ గ్, వయసు: 45 సంవత్సరాలు, కులం: లంబాడ, వృత్తి: వ్యవసాయం, బోడ
    మంచతండా గ్రామము, కేసముద్రం మండలం

    A2) *భూక్యవిజయ,* భర్త: వీరన్న, వయస్సు: 40 సంవత్సరాలు, కులం: లంబాడ, వృత్తి: వ్యవసాయం, R/o బోడ
    మంచతండాగ్రామము, కేసముద్రం మండలం

    A3) *ధర్మారపు భరత్,* తండ్రి :స్వామి, వయస్సు: 28 సంవత్సరాలు, కులం: మాదిగ, వృత్తి: ఆర్ఎంపి, గ్రామము: రాజన్ పల్లి,
    గూడూరుమండలం.

    మహబూబాబాద్ డిఎస్పీ ఎన్ తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం నిన్న బోడమంచతండా శివారులో *భూక్య ఈరన్న* , తండ్రి: లేట్ రాములు , వయస్సు: 45 సం.లు , కులం: లంబాడా, అనే వ్యక్తిని చంపినా ముగ్గురు నేరస్తులను అరెస్ట్ చేసిన విషయాన్ని మృతుడు భూక్య వీరన్న భార్యతో అదే తండాకు చెందినా బోడ బాలోజీకి మద్యకొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. మృతుడి కుటుంబం చాలరోజుల నుండి ఆర్ధిక సమస్యలతో బాదపడుతుండగా అతను తన వ్యవసాయ భూమిని అమ్మి కొన్ని అప్పులు కట్టాడు. అతని అప్పులు ఇంకా మిగిలి ఉండటంతో నేరస్తుడు బోడ బాలోజీ మరియు అతని స్థలంలో కిరాయికి ఉండే ఆర్ఎంపి వైద్యుడు అయిన ధర్మారపు భరత్, తండ్రి :స్వామి, ముతూట్ నందు హౌస్ లోన్ ఇప్పించినారు. అప్పుడు లోన్ తీసుకున్న వారు ప్రమాద వశాత్తు చనిపోతే అట్టి లోన్ మాఫీ అవుతుందని చెప్పడంతో మృతుని భార్య, ఆమె ప్రియుడు బోడబాలోజీ ఎలాగైనా భూక్య ఈరన్న ను చంపి దానిని ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా చిత్రీకరించి హోం లోన్ మాఫీ చేయించుకునే ఆలోచనకు వచ్చారు.

    ఆర్ఎంపి వైద్యుడు ధర్మారపు భరత్ సహాయం తీసుకుని తేదీ 22.12.2025 రోజున రాత్రి మృతుడు భూక్య ఈరన్న ను మద్యం సేవిద్దామని తండా బయట ఉన్న తూము పామాయిల్ తోట వద్దకు పిలిచి, ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం బోడ బాలోజి మరియు ధర్మారపు భరత్ ఇద్దరు కలసి మృతునితో కలిసి మద్యం తాగారు. బోడ బాలోజి తనతో తెచుకున్న ఇనపరాడ్డుతో ఈరన్న తలవెనుక బలంగా కొట్టాడు. కిందపడిన అతన్ని ధర్మారపుభరత్ టవల్ తో ముక్కు నోరుమూసాడు. అతడు చనిపోయాక రోడ్డు ప్రమాదంగా చిత్రికరించడానికి బెరువాడ వెళ్ళు రోడ్ ప్రక్కన తూము సాయిదినేష్ వ పొలం లో మృతుని మోటార్ సైకిల్ తో సహా పడేసారు.

    *24 గంటల్లోనే కేసును చేదించిన కేసముద్రం CI సత్యనారాయణ, ఎస్ఐ కే క్రాంతికిరణ్, నరేష్ , వారి సిబ్బందిని మహబూబాబాద్ ఎస్పీ డాక్టర్ పి శబరీష్ అభినందించారు.*
    *హోమ్ లోన్ మాఫి కోసం, వివాహేతర సంబంధం కొనసాగింపు కోసం..!!* *ప్రియుడు, మరో వ్యక్తి సహాయంతో కట్టుకున్న భర్త ను హత్య చేయించిన మహిళ..* *ముగ్గురు అరెస్ట్..* *వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు* *నేరస్తుల వివరాలు...* A1) *బోడ బాలోజీ ,* తండ్రి: అమర్ సింగ్ గ్, వయసు: 45 సంవత్సరాలు, కులం: లంబాడ, వృత్తి: వ్యవసాయం, బోడ మంచతండా గ్రామము, కేసముద్రం మండలం A2) *భూక్యవిజయ,* భర్త: వీరన్న, వయస్సు: 40 సంవత్సరాలు, కులం: లంబాడ, వృత్తి: వ్యవసాయం, R/o బోడ మంచతండాగ్రామము, కేసముద్రం మండలం A3) *ధర్మారపు భరత్,* తండ్రి :స్వామి, వయస్సు: 28 సంవత్సరాలు, కులం: మాదిగ, వృత్తి: ఆర్ఎంపి, గ్రామము: రాజన్ పల్లి, గూడూరుమండలం. మహబూబాబాద్ డిఎస్పీ ఎన్ తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం నిన్న బోడమంచతండా శివారులో *భూక్య ఈరన్న* , తండ్రి: లేట్ రాములు , వయస్సు: 45 సం.లు , కులం: లంబాడా, అనే వ్యక్తిని చంపినా ముగ్గురు నేరస్తులను అరెస్ట్ చేసిన విషయాన్ని మృతుడు భూక్య వీరన్న భార్యతో అదే తండాకు చెందినా బోడ బాలోజీకి మద్యకొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. మృతుడి కుటుంబం చాలరోజుల నుండి ఆర్ధిక సమస్యలతో బాదపడుతుండగా అతను తన వ్యవసాయ భూమిని అమ్మి కొన్ని అప్పులు కట్టాడు. అతని అప్పులు ఇంకా మిగిలి ఉండటంతో నేరస్తుడు బోడ బాలోజీ మరియు అతని స్థలంలో కిరాయికి ఉండే ఆర్ఎంపి వైద్యుడు అయిన ధర్మారపు భరత్, తండ్రి :స్వామి, ముతూట్ నందు హౌస్ లోన్ ఇప్పించినారు. అప్పుడు లోన్ తీసుకున్న వారు ప్రమాద వశాత్తు చనిపోతే అట్టి లోన్ మాఫీ అవుతుందని చెప్పడంతో మృతుని భార్య, ఆమె ప్రియుడు బోడబాలోజీ ఎలాగైనా భూక్య ఈరన్న ను చంపి దానిని ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా చిత్రీకరించి హోం లోన్ మాఫీ చేయించుకునే ఆలోచనకు వచ్చారు. ఆర్ఎంపి వైద్యుడు ధర్మారపు భరత్ సహాయం తీసుకుని తేదీ 22.12.2025 రోజున రాత్రి మృతుడు భూక్య ఈరన్న ను మద్యం సేవిద్దామని తండా బయట ఉన్న తూము పామాయిల్ తోట వద్దకు పిలిచి, ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం బోడ బాలోజి మరియు ధర్మారపు భరత్ ఇద్దరు కలసి మృతునితో కలిసి మద్యం తాగారు. బోడ బాలోజి తనతో తెచుకున్న ఇనపరాడ్డుతో ఈరన్న తలవెనుక బలంగా కొట్టాడు. కిందపడిన అతన్ని ధర్మారపుభరత్ టవల్ తో ముక్కు నోరుమూసాడు. అతడు చనిపోయాక రోడ్డు ప్రమాదంగా చిత్రికరించడానికి బెరువాడ వెళ్ళు రోడ్ ప్రక్కన తూము సాయిదినేష్ వ పొలం లో మృతుని మోటార్ సైకిల్ తో సహా పడేసారు. *24 గంటల్లోనే కేసును చేదించిన కేసముద్రం CI సత్యనారాయణ, ఎస్ఐ కే క్రాంతికిరణ్, నరేష్ , వారి సిబ్బందిని మహబూబాబాద్ ఎస్పీ డాక్టర్ పి శబరీష్ అభినందించారు.*
    0 Comments 0 Shares 272 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com