అంబర్‌పేట శంకర్‌పై మళ్లీ రౌడీషీట్.|
● 2019లో మూసివేసిన రౌడీషీట్ పునరుద్ధరణ
● జూబ్లీహిల్స్, మేడిపల్లి పరిధుల్లో బెదిరింపుల ఆరోపణలు
● ఇటీవల నమోదైన కేసుల నేపథ్యంలో అంబర్‌పేట పోలీసుల చర్య.
అల్వాల్, సెప్టెంబర్ 15: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పోలీసులు అంబర్‌పేట శంకర్‌పై మళ్లీ రౌడీషీట్ ఓపెన్ చేశారు.
గతంలో శంకర్‌పై కొనసాగిన రౌడీషీట్‌ను 2019లో...