0 Comments
0 Shares
353 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
Mock Drill in Andhra Pradeshవీవీఐపీలు, వీఐపీలు ప్రయాణించే రహదారిలో భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి గుంటూరు జిల్లా భద్రతా విభాగం(District Security Wing - DSW)వారిచే ప్రత్యేక మాక్ డ్రిల్(Mock Drill) నిర్వహణ.0 Comments 0 Shares 685 Views 0 Reviews
-
Online Games - Stay Away! BinduMadhav, IPS.ఆన్ లైన్ గేమ్స్ మహా డేంజర్.! సైబర్ నేరగాళ్ల సర్వర్ లోకి మీ మొబైల్ డాటా, బెట్టింగ్స్ ను ప్రోత్సహించేలా యాడ్స్, ఫేక్ లింక్స్ తో అకౌంట్ వివరాలు, వ్యక్తిగత సమాచారం చోరిఅప్రమత్తంగా ఉండండి..ఆన్ లైన్ గేమ్స్ జోలికి వెళ్ళకండి.- కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారు.0 Comments 0 Shares 540 Views 0 Reviews
-
ఆత్మీయ వీడ్కోలు పలికిన కృష్ణా జిల్లా ఎస్పీ.Krishna District: పదవి విరమణ చేస్తున్న పోలీసు సిబ్బందికి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన కృష్ణా జిల్లా ఎస్పీ. పదవీ విరమణ చేయుచున్న సిబ్బంది: 1 . SI- 323 కె. బలరాం, 2 . SI - 4160 U.L సుబ్రహ్మణ్యం, 3 . SI - 615 ఎస్ వెంకటేశ్వరరావు, 4 . RSI -4212 మహమ్మద్ ముస్తఫా.0 Comments 0 Shares 459 Views 0 Reviews
-
ఎన్.టి.ఆర్. జిల్లా ట్రాఫిక్ విభాగానికి డ్రోన్స్.రాష్ట్ర డి.జి.పి. శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్.గారి చేతుల మీదుగా ఎన్.టి.ఆర్. జిల్లా ట్రాఫిక్ విభాగానికి డ్రోన్స్ ట్రాఫిక్ ను, నేరాలను నియంత్రణ చేయడంలో ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు వారి చర్యలు అభినంధనీయం ....... రాష్ట్ర డి.జి.పి. శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్.గారు. ట్రాఫిక్ ను, నేరాలను నియంత్రణ చేయడంలో ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు వారి చర్యలు అభినంధనీయం ....... రాష్ట్ర డి.జి.పి. శ్రీ హరీష్...0 Comments 0 Shares 492 Views 0 Reviews
-
డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికీ పోలీసుల విన్నపం. ||డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికీ పోలీసుల విన్నపం. 1.ఈ భూమిపై మరో జన్మ పొందటానికి తల్లి గర్భంలో 9 నెలలు వేచి చూడాలి.2. నడవడానికి 2 సంవత్సరాలు.3. స్కూల్ కి వెళ్ళడానికి 3 సంవత్సరాలు,4. ఓటు హక్కు కై 18 సంవత్సరాలు,5. ఉద్యోగం కోసం 25 సంవత్సరాలు,6. పెళ్ళికోసం 25నుండి 30 సంవత్సరాలు... ఇలా ఎన్నో సందర్భాలలో (వెయిట్) వేచి ఉంటాము. కానీ...ఓవర్ టేక చేసే సమయంలో.. వాహనాలు నడుపుతున్నపుడు, 30 సెకన్లు కూడా ఆగలేక...0 Comments 0 Shares 268 Views 0 Reviews
-
ప్రజా సమస్యల పరిష్కార వేదికపల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ గారు.0 Comments 0 Shares 2K Views 0 Reviews