AI కెమెరాలు డ్రోన్లు - AP ట్రాఫిక్ ఇక క్రమశిక్షణతో నడుస్తుంది
రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు AP ట్రాఫిక్ పోలీస్ ఆధునిక సాంకేతికత వాడుతుంది. AI CCTV కెమెరాలు స్పీడ్, సీట్ బెల్ట్, హెల్మెట్, ఫోన్ వాడకం ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేసి ఈ-చలానా పంపుతాయి. జంక్షన్లలో డ్రోన్ సర్వేలెన్స్, GPS పెట్రోలింగ్ వాహనాలు 24x7 మానిటర్ చేస్తాయి. పాఠశాలలు,  కాలేజీల దగ్గర స్పెషల్ డ్రైవ్లు, యువతకు అవగాహన క్లాసులు నిర్వహిస్తారు. "ప్రమాదం వద్దు - జాగ్రత్త ముద్దు" నినాదంతో...
0 Comments 0 Shares 147 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com