• ఉత్తరాంధ్రకు వరం..భోగాపురం
    అంతర్జాతీయ విమానాశ్రయం..
    తొలి విమానం దిగింది..
    ప్రగతి ఆశలు మోసుకొచ్చింది.
    #AlluriSitaramaRajuAirport
    #BhogapuramAirport
    #RamMohanNaidu
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    #Sivanagendra
    ఉత్తరాంధ్రకు వరం..భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.. తొలి విమానం దిగింది.. ప్రగతి ఆశలు మోసుకొచ్చింది. #AlluriSitaramaRajuAirport #BhogapuramAirport #RamMohanNaidu #ChandrababuNaidu #AndhraPradesh #Sivanagendra
    0 Comments 0 Shares 1K Views 7 0 Reviews
  • SSC 11 బ్యాచులు, CBSE 8 బ్యాచులు పూర్తి చేశారు. ఇంటర్ 9 బ్యాచులు, డిగ్రీ 7 బ్యాచులు ఎన్టీఆర్ విద్యా సంస్థల నుంచి వచ్చాయి.
    నల్సార్, ఎన్ఎల్యూ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించారు.
    #NTRTrust
    #NTREducationalInstitutions
    #ChandrababuNaidu
    #Sivanagendra
    SSC 11 బ్యాచులు, CBSE 8 బ్యాచులు పూర్తి చేశారు. ఇంటర్ 9 బ్యాచులు, డిగ్రీ 7 బ్యాచులు ఎన్టీఆర్ విద్యా సంస్థల నుంచి వచ్చాయి. నల్సార్, ఎన్ఎల్యూ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించారు. #NTRTrust #NTREducationalInstitutions #ChandrababuNaidu #Sivanagendra
    0 Comments 0 Shares 1K Views 13 0 Reviews
  • కూటమి ప్రభుత్వం ఆదేశాలతో గంజాయి విక్రయం, వినియోగంపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయి విక్రయం, సేవించే ప్రాంతంగా గుర్తించిన మంగళగిరి గండాలయ పేటలో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ నేతృత్వంలో 80 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించి గుర్తింపు లేని 80 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయికి వ్యతిరేకంగా స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు.
    #GanjaOdhuBro
    #Mangalagiri
    #AndhraPradesh
    #Sivanagendra
    కూటమి ప్రభుత్వం ఆదేశాలతో గంజాయి విక్రయం, వినియోగంపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయి విక్రయం, సేవించే ప్రాంతంగా గుర్తించిన మంగళగిరి గండాలయ పేటలో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ నేతృత్వంలో 80 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించి గుర్తింపు లేని 80 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయికి వ్యతిరేకంగా స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. #GanjaOdhuBro #Mangalagiri #AndhraPradesh #Sivanagendra
    0 Comments 0 Shares 1K Views 5 0 Reviews
  • 2019-24 మధ్య పాలకులు శాంతిభద్రతలు భ్రష్టు పట్టించారు. తిరుమల తిరుపతిలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారు.
    #APPolice
    #Tirupati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    #Sivanagendra
    2019-24 మధ్య పాలకులు శాంతిభద్రతలు భ్రష్టు పట్టించారు. తిరుమల తిరుపతిలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారు. #APPolice #Tirupati #ChandrababuNaidu #AndhraPradesh #Sivanagendra
    0 Comments 0 Shares 2K Views 14 0 Reviews
  • పాస్టర్లకు సీఎం చంద్రబాబు గారు క్రిస్మస్ కానుక ప్రకటించిన 48 గంటల్లోనే నెరవేర్చారు. క్రిస్మస్ పండుగ ముందు రోజే ఒక్కొక్కరికి నెలకు రూ.5000 చొప్పున 8,418 మంది పాస్టర్ల గౌరవ వేతనం మొత్తం రూ.50.50 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది కూటమి ప్రభుత్వం.
    #Christmas
    #IdhiManchiPrabhutvam
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    #Sivanagendra
    https://youtube.com/shorts/k7pQ4xPxbrM
    పాస్టర్లకు సీఎం చంద్రబాబు గారు క్రిస్మస్ కానుక ప్రకటించిన 48 గంటల్లోనే నెరవేర్చారు. క్రిస్మస్ పండుగ ముందు రోజే ఒక్కొక్కరికి నెలకు రూ.5000 చొప్పున 8,418 మంది పాస్టర్ల గౌరవ వేతనం మొత్తం రూ.50.50 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది కూటమి ప్రభుత్వం. #Christmas #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Sivanagendra https://youtube.com/shorts/k7pQ4xPxbrM
    0 Comments 0 Shares 1K Views 14 0 Reviews
  • 25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగే భారత్ క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం.
    #QuantumCapitalAmaravati
    #QuantumValley
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    #Sivanagendra
    25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగే భారత్ క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. #QuantumCapitalAmaravati #QuantumValley #ChandrababuNaidu #AndhraPradesh #Sivanagendra
    0 Comments 0 Shares 1K Views 17 0 Reviews
  • ప్రతి మతాన్ని గౌరవిస్తాం. అందరి కోసం పని చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మేము ఆలోచించేది ఒకటే...పేదరికం లేని సమాజం చూడాలి. పేదల కోసం ఏం చేయాలో నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నాం.
    #SemiChristmas
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    #Sivanagendra
    ప్రతి మతాన్ని గౌరవిస్తాం. అందరి కోసం పని చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మేము ఆలోచించేది ఒకటే...పేదరికం లేని సమాజం చూడాలి. పేదల కోసం ఏం చేయాలో నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. #SemiChristmas #ChandrababuNaidu #AndhraPradesh #Sivanagendra
    0 Comments 0 Shares 1K Views 18 0 Reviews
  • ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంపచోడవరంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం నారా భువనేశ్వరి గారు ప్రారంభించారు. ముందుగా సీతపల్లిలో శ్రీగడి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి రంపచోడవరం చేరుకున్న భువనేశ్వరి గారికి కొమ్ము నృత్యంతో ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే శిరీషా దేవితో కలిసి ప్రారంభించారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వారి వద్దకెళ్లి అందరినీ అప్యాయంగా పలకరించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
    #Sivanagendra
    #NTRTrust
    #NaraBhuvaneswari
    #AndhraPradesh
    ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంపచోడవరంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం నారా భువనేశ్వరి గారు ప్రారంభించారు. ముందుగా సీతపల్లిలో శ్రీగడి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి రంపచోడవరం చేరుకున్న భువనేశ్వరి గారికి కొమ్ము నృత్యంతో ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే శిరీషా దేవితో కలిసి ప్రారంభించారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వారి వద్దకెళ్లి అందరినీ అప్యాయంగా పలకరించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. #Sivanagendra #NTRTrust #NaraBhuvaneswari #AndhraPradesh
    0 Comments 0 Shares 1K Views 16 0 Reviews
  • పీపీపీపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ, ప్రజలను నమ్మించడానికి జగన్ తాపత్రయ పడుతున్నాడు కానీ, ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితిలో లేరు. వీధి నాటకాలు కట్టబెట్టి, ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి, వాస్తవ ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరుతున్నాం.
    #Sivanagendra
    #PPPModel
    #JaganFakedMedicalColleges
    #AndhraPradesh
    పీపీపీపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ, ప్రజలను నమ్మించడానికి జగన్ తాపత్రయ పడుతున్నాడు కానీ, ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితిలో లేరు. వీధి నాటకాలు కట్టబెట్టి, ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి, వాస్తవ ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరుతున్నాం. #Sivanagendra #PPPModel #JaganFakedMedicalColleges #AndhraPradesh
    0 Comments 0 Shares 1K Views 31 0 Reviews
  • Warm Welcome to Siva Nagendra!

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    SivaNagendra Annapareddy

    #NewMember
    Warm Welcome to Siva Nagendra! 🎙️ We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz [SivaNagendra] #NewMember
    Like
    Love
    2
    1 Comments 0 Shares 2K Views 0 Reviews
  • అనకాపల్లి జిల్లా తాళ్ళపాలెంలో పారిశుధ్య కార్మికులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి. స్వచ్ఛ ఆంధ్రా బ్రాండ్ అంబాసిడర్లుగా పారిశుధ్య కార్మికులు నిర్వహిస్తున్న విధులను ప్రశంసించిన సీఎం.
    #SwarnaAndhraSwachhAndhra
    #MyCleanAP
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    #Sivanagendra
    అనకాపల్లి జిల్లా తాళ్ళపాలెంలో పారిశుధ్య కార్మికులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి. స్వచ్ఛ ఆంధ్రా బ్రాండ్ అంబాసిడర్లుగా పారిశుధ్య కార్మికులు నిర్వహిస్తున్న విధులను ప్రశంసించిన సీఎం. #SwarnaAndhraSwachhAndhra #MyCleanAP #ChandrababuNaidu #AndhraPradesh #Sivanagendra
    0 Comments 0 Shares 1K Views 27 0 Reviews
  • Sunday Kadha Em Special Today Mi Home Lo Comment Cheyandi
    సండే కదా ఎం స్పెషల్ టుడే మీ హోమ్ లో కామెంట్ చేయండి
    #Sivanagendra #Bharataawaz #Media #Press #Reporter #Incharge #Tq
    Sunday Kadha Em Special Today Mi Home Lo Comment Cheyandi సండే కదా ఎం స్పెషల్ టుడే మీ హోమ్ లో కామెంట్ చేయండి #Sivanagendra #Bharataawaz #Media #Press #Reporter #Incharge #Tq
    0 Comments 0 Shares 3K Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com