• చెన్నకోతపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో వెండి కవచం అపహరణ
    నాగేటిపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భారీ చోరీ శ్రీ సత్యసాయి జిల్లా, చెన్నకోతపల్లి మండలం నాగేటిపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రాత్రి సమయంలో గుడిలోకి ప్రవేశించిన దొంగలు.. స్వామివారి విగ్రహానికి అలంకరించిన విలువైన వెండి కవచం, వెండి పాదాలు మరియు బంగారు కన్నును అపహరించుకుపోయారు. ఉదయం గుడికి చేరుకున్న ఆలయ నిర్వాహకులు ఈ దొంగతనాన్ని...
    0 Comments 0 Shares 109 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com