ఉమ్మడి రేగళ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషి.. కోట్లాది రూపాయలతో రహదారులు, డ్రైనేజీ పనులకు నిధుల మంజూరు!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చొరవతో ఉమ్మడి రేగళ్ల గ్రామపంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. కొత్తూరు గ్రామంలో కోటి రూపాయలతో రహదారి నిర్మాణం,...