• ప్రపంచాన్ని ఊరించే రుచి.. హైదరాబాద్ బిర్యానీ ఘనత.|
    "వరల్డ్ బిర్యానీ డే సందర్భంగా మరోసారి వెలుగులోకి వచ్చిన హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేకత" హైదరాబాద్, జూలై 5: ప్రతి ఏడాది జూలై మొదటి ఆదివారం (నేడు) నిర్వహించే వరల్డ్ బిర్యానీ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా బిర్యానీ ప్రియులు తమ అభిమాన వంటకాన్ని ఆస్వాదిస్తున్నారు. భారతదేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన బిర్యానీలు ప్రసిద్ధి చెందినప్పటికీ, హైదరాబాద్ బిర్యానీకి దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది....
    0 Comments 0 Shares 237 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com