సామర్లకోట మండలం, కాకినాడ జిల్లా:శనివారం మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాల సమయంలో వేట్లపాలెం–జి.మేడపాడు మధ్య ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడు రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. మందుగుండు సామాగ్రి తయారీ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా జరిగిన విస్ఫోటనం తీవ్రత ప్రాంతమంతా కంపించింది.
స్థానికుల కథనం ప్రకారం పేలుడు శబ్దం సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకూ...