• శాంత ఎన్నికలు గ్రామ భద్రత లక్ష్యంగా. పోలీసుల పల్లెనిద్ర
    అన్నమయ్య జిల్లా-తేదీ:29.08.2026   *ప్రశాంత ఎన్నికలు, గ్రామ భద్రతే లక్ష్యంగా పోలీసుల 'పల్లె నిద్ర'*   జిల్లా *ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.* గారి ఆదేశాలతో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు శనివారం రాత్రి గ్రామాల్లో 'పల్లె నిద్ర' చేపట్టారు.   అధికారులు స్థానిక ప్రజలు, యువతతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎన్నికల వేళ బాధ్యతాయుతంగా...
    0 Comments 0 Shares 135 Views 0 Reviews
  • శాంతి భద్రతల కోసమే ‘పల్లెనిద్ర’ – సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్
    కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు సామర్లకోట పోలీసు విభాగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంగళవారం రాత్రి సామర్లకోట మండలం నవర గ్రామంలో సీఐ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామస్తులతో కలిసి ‘పల్లెనిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు తోడ్పడటమే లక్ష్యంగా చేపట్టినట్లు తెలిపారు. గ్రామస్తులతో నేరుగా మమేకమై వారి...
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com