0 Comments
0 Shares
539 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
బాణాసంచా ప్రమాదంపై నలుగురు అధికారుల సస్పెన్షన్కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ విషాద ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ఆయన, ప్రాథమిక నివేదికల ఆధారంగా బాధ్యతా రాహిత్యం వహించిన అధికారులపై చర్యలు ప్రకటించారు. పెద్దాపురం ఆర్డీఓ, సంబంధిత డిఎస్పీ, జిల్లా కార్మికశాఖ అధికారి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సహా నలుగురు అధికారులను సస్పెండ్...0 Comments 0 Shares 595 Views 0 Reviews
-
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐవేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీపీఐ కాకినాడ జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, కమిటీ సభ్యుడు దువ్వా శేషబాబు శనివారం సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన వారు, ఈ ఘటన రాష్ట్రాన్ని కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక్కొక్కరికి...0 Comments 0 Shares 498 Views 0 Reviews