*ఏపీకి మిర్యాలగూడ డివిజన్ విద్యుత్ సహాయక బృందాలు*
మిర్యాలగూడ: ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు తెలంగాణ విద్యుత్ సంస్థ సహాయక బృందాలను పంపింది.
*టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జితేష్ పాటిల్, ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు,* నల్గొండ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ డివిజన్ నుండి ప్రత్యేక...