• వేట్లపాలెం ప్రమాదంలో సేవలందించిన ఎస్ఐ, ఎంపీడీవోలకు సన్మానం
    వేట్లపాలెం బాణాసంచా కేంద్రం పేలుడు ఘటనలో సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్న పెద్దాపురం ఎస్ఐ మౌనిక, సామర్లకోట ఎంపీడీవో హిమా మహేశ్వరిలను ఘనంగా సన్మానించారు. రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు కాకినాడలోని కార్యాలయంలో సోమవారం మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు (బున్ని) పుష్పగుచ్చాలు అందించి శాలువాతో వారిని సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదకర పరిస్థితుల్లో కూడా...
    0 Comments 0 Shares 797 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com